Paneer Curry : ప‌నీర్ క‌ర్రీని ఇలా చేయండి.. రైస్, రోటీ, బిర్యానీలోకి రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Curry &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో à°ª‌నీర్ క‌ర్రీ కూడా ఒక‌టి&period; à°ª‌నీర్ తో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; చ‌పాతీ&comma; అన్నం ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌నీర్ క‌ర్రీని అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బ్యాచిల‌ర్స్ కూడా దీనిని తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే విధంగా ఎంతో రుచిగా ఉండే à°ª‌నీర్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 1 లేదా 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ప్రోజెన్ à°¬‌ఠాణీ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిలికిన పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33740" aria-describedby&equals;"caption-attachment-33740" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33740 size-full" title&equals;"Paneer Curry &colon; à°ª‌నీర్ క‌ర్రీని ఇలా చేయండి&period;&period; రైస్&comma; రోటీ&comma; బిర్యానీలోకి రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;paneer-curry&period;jpg" alt&equals;"Paneer Curry make like this for perfect taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33740" class&equals;"wp-caption-text">Paneer Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; జాప‌త్రి &&num;8211&semi; కొద్దిగా&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 7&comma; బాదం à°ª‌ప్పు &&num;8211&semi; 5&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 5&comma; à°¤‌రిగిన క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పెద్ద ముక్క‌లుగా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన పెద్ద ట‌మాట &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేస్తూ చ‌క్క‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; అలాగే à°ª‌నీర్ ను à°®‌ధ్య‌స్థంగా ఉండే ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌లుపుతూ 3 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే కొద్దిగా నీళ్లు చ‌ల్లుకుని à°®‌సాలాలు మాడిపోకుండా వేయించాలి&period; à°¤‌రువాత à°¬‌ఠాణీ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఉండలు లేకుండా క‌లుపుకున్న à°¤‌రువాత à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత à°ª‌నీర్ వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు à°®‌à°°‌లా మూత పెట్టి à°®‌రో 4 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°ª‌నీర్ చ‌క్క‌గా ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత క‌సూరి మెంతి&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌నీర్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్ వంటి వాటితో క‌లిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ à°ª‌నీర్ క‌ర్రీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts