Bendakaya Pulusu : బెండకాయ పులుసుని ఒక్కసారి ఇలా ట్రై చేయండి.. చాలా రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Pulusu &colon; à°®‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ పులుసు కూర‌à°²‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పులుసు కూర‌లు చేయ‌డానికి వీలుగా ఉండే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి&period; బెండ‌కాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ పులుసును ఇష్టంగా తింటారు&period; బెండ‌కాయ పులుసును à°®‌నం à°®‌రింత రుచిగా అలాగే చిక్క‌గా ఉండేలా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; చిక్క‌గా &comma; à°®‌రింత రుచిగా బెండ‌కాయ పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన బెండ‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; పొట్టు à°µ‌లిచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; అల్లం తురుము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి నాలుగు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; పెద్ద ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; రాళ్ల ఉప్పు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33743" aria-describedby&equals;"caption-attachment-33743" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33743 size-full" title&equals;"Bendakaya Pulusu &colon; బెండకాయ పులుసుని ఒక్కసారి ఇలా ట్రై చేయండి&period;&period; చాలా రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;bendakaya-pulusu&period;jpg" alt&equals;"Bendakaya Pulusu very tasty if you make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33743" class&equals;"wp-caption-text">Bendakaya Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బెండ‌కాయ ముక్క‌à°²‌ను వేసి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; à°¶‌à°¨‌గ‌పప్పు&comma; మెంతులు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఎండుమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం తురుము వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి రంగు మారే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇప్పుడు ట‌మాటాల‌ను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత వేయించిన బెండ‌కాయ‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని మూడు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత చింత‌పండు రసం&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు చ‌క్క‌గా à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చేసిన బెండ‌కాయ పులుసును అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts