Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Mushroom Dum Biryani &colon; à°ª‌నీర్ à°§‌మ్ బిర్యానీ&period;&period; ఇది à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో ఎక్కువ‌గా à°²‌భిస్తుంది&period; à°ª‌నీర్ తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది&period; కేవ‌లం à°ª‌నీర్ తోనే కాకుండా ఇందులో à°®‌ష్రూమ్ వేసి ఎంతో రుచిగా ఉండే à°¦‌మ్ బిర్యానీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌నీర్ à°®‌ష్రూమ్ వేసి చేసే ఈ à°¦‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్&comma; మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా ఈ బిర్యానీని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా ఉండ‌డంతో పాటు సుల‌భంగా అయ్యే ఈ à°ª‌నీర్ à°®‌ష్రూమ్ à°¦‌మ్ బిర్యానీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ à°®‌ష్రూమ్ à°¦‌మ్ బిర్యానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రైడ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°®‌ష్రూమ్ &&num;8211&semi; పావుకిలో&comma; à°ª‌నీర్ &&num;8211&semi; పావుకిలో&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30105" aria-describedby&equals;"caption-attachment-30105" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30105 size-full" title&equals;"Paneer Mushroom Dum Biryani &colon; à°ª‌నీర్‌&comma; à°®‌ష్రూమ్ à°¦‌మ్ బిర్యానీ&period;&period; ఇలా చేసి చూడండి&period;&period; ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;paneer-mushroom-dum-biryani&period;jpg" alt&equals;"Paneer Mushroom Dum Biryani recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30105" class&equals;"wp-caption-text">Paneer Mushroom Dum Biryani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; రెండు లీట‌ర్లు&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; అనాస పువ్వులు &&num;8211&semi; 2&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అర గంట పాటు నాన‌బెట్టిన‌ బాస్మ‌తి బియ్యం &&num;8211&semi; అర‌కిలో&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ à°®‌ష్రూమ్ à°¦‌మ్ బిర్యానీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత కారం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత à°®‌ష్రూమ్ వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ష్రూమ్ ను ఉడికించాలి&period; à°®‌ష్రూమ్ à°¸‌గానికి పైగా ఉడికిన à°¤‌రువాత à°ª‌నీర్ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ ముక్క‌లు కూడా ఉడికిన à°¤‌రువాత జీడిప‌ప్పు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా&comma; గ‌రం à°®‌సాలా&comma; పావు క‌ప్పు ఫ్రైడ్ ఆనియ‌న్స్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు గిన్నెలో నీటిని తీసుకోవాలి&period; ఇందులో బియ్యం à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి నీటిని బాగా à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period; ఈ బియ్యాన్ని 80 శాతం à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత à°µ‌à°¡‌క‌ట్టుకుని ముందుగా ఉడికించిన కూర మీద à°¸‌మానంగా వేసుకోవాలి&period; ఇప్పుడు అన్నంపై కొద్దిగా కొత్తిమీర‌&comma; కొద్దిగా పుదీనా&comma; ఒక టీ స్పూన్ నెయ్యి&comma; మిగిలిన ఫ్రైడ్ ఆనియ‌న్స్ వేసి మూత పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని చిన్న మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని క‌దిలించ‌కుండా 20 నిమిషాల పాటు ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌నీర్ à°®‌ష్రూమ్ à°¦‌మ్ బిర్యానీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో ఇలా à°ª‌నీర్ à°®‌ష్రూమ్ à°¦‌మ్ బిర్యానీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts