Pesara Punugulu : బండ్ల మీద దొరికే పెసర పునుగుల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pesara Punugulu &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యంలో బండ్ల మీద à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో పెస‌à°° పునుగులు ఒక‌టి&period; వీటిని à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; పెస‌à°° పునుగులు చాలా రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అచ్చం బండ్ల మీద à°²‌భించే విధంగా ఉండే ఈ పెస‌à°° పునుగులను à°®‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే పెస‌à°° పునుగుల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°° పునుగుల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°° à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం &&num;8211&semi; 2 ఇంచుల ముక్క‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28057" aria-describedby&equals;"caption-attachment-28057" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28057 size-full" title&equals;"Pesara Punugulu &colon; బండ్ల మీద దొరికే పెసర పునుగుల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;pesara-punugulu&period;jpg" alt&equals;"Pesara Punugulu recipe in telugu very tasty make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28057" class&equals;"wp-caption-text">Pesara Punugulu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°° పునుగుల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పెస‌à°° à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పును తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 3 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°ª‌ప్పు నానిన à°¤‌రువాత దానిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే అల్లం&comma; ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చేతికి à°¤‌à°¡à°¿ చేసుకుంటూ à°¤‌గినంత పిండిని తీసుకుని పునుగుల్లా వేసుకోవాలి&period; ఈ పునుగుల‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌à°°‌క‌à°°‌లాడుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌à°° పునుగులు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అల్లం చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; సాయంత్రం పూట స్నాక్స్ గా చేసుకుని తిన‌డానికి ఈ పెస‌à°° పునుగులు చాలా చ‌క్క‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts