Apples : రాత్రి పూట యాపిల్ పండ్ల‌ను అస‌లు తిన‌రాదు.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Apples &colon; రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌à°°‌మే రాద‌ని&period;&period; నిపుణులు చెబుతుంటారు&period; ఇది ఎప్ప‌టి నుంచో చెబుతున్న మాటే&period; ఎందుకంటే&period;&period; యాపిల్ పండ్ల‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన అన్ని పోష‌కాలు దాదాపుగా ఉంటాయి&period; అందువ‌ల్ల యాపిల్ పండు à°®‌నకు సంపూర్ణ పోష‌à°£‌ను అందిస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; క‌నుక‌నే రోగాలు రాకుండా ఉంటాయి&period; అందువ‌ల్ల‌నే డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌రం రాద‌ని అంటుంటారు&period; అయితే యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల పోష‌కాలు à°²‌భించ‌డం మాత్ర‌మే కాకుండా à°®‌à°¨‌కు ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఫైబ‌ర్ పుష్క‌లంగా à°²‌భిస్తుంది&period; దీంతో జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; అజీర్ణం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటివి à°¤‌గ్గుతాయి&period; యాపిల్ పండ్ల‌ను తింటే క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; దీంతో ఆహారం à°¤‌క్కువ‌గా తింటారు&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; ఇక యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఇందులో ఉండే ఫైబ‌ర్ ఆహారాన్ని నెమ్మ‌దిగా జీర్ణం చేస్తుంది&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ ఒక్క‌సారిగా పెర‌గ‌వు&period; à°«‌లితంగా షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; డయాబెటిస్ అదుపులోకి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28054" aria-describedby&equals;"caption-attachment-28054" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28054 size-full" title&equals;"Apples &colon; రాత్రి పూట యాపిల్ పండ్ల‌ను అస‌లు తిన‌రాదు&period;&period; ఎందుకో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;apples&period;jpg" alt&equals;"do not eat apples at night know what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28054" class&equals;"wp-caption-text">Apples<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; యాపిల్ పండ్ల‌ను తింటే గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; జ్వ‌రం à°µ‌చ్చిన వారు యాపిల్ పండ్ల‌ను తింటే త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; ఇలా యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే యాపిల్ పండ్ల‌ను కొంద‌రు రాత్రి పూట తింటుంటారు&period; కానీ ఎట్టి à°ª‌రిస్థితిలోనూ వీటిని రాత్రి పూట తిన‌à°µ‌ద్ద‌ని వైద్యులు చెబుతున్నారు&period; ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే త్వ‌à°°‌గా జీర్ణం కావు&period; జీర్ణం అయ్యేందుకు à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అలాంటిది ఈ పండ్ల‌ను రాత్రి పూట తింటే జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నుల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాదు&period; దీంతో గ్యాస్‌&comma; అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌మస్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక రాత్రి పూట ఎట్టి à°ª‌రిస్థితిలోనూ ఈ పండ్ల‌ను తిన‌రాదు&period; ఉద‌యం లేదా à°®‌ధ్యాహ్నం వీటిని తిన‌à°µ‌చ్చు&period; సాయంత్రం దాటిన à°¤‌రువాత అయితే వీటిని అస‌లు తిన‌రాదు&period; తింటే ఇబ్బందులు à°ª‌à°¡‌తామ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts