Pesarapappu Charu : పెస‌ర‌ప‌ప్పు చారు రుచిగా ఇలా చెయ్యండి.. ఎంతో క‌మ్మ‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pesarapappu Charu &colon; మనం పెస‌à°°‌à°ª‌ప్పుతో వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పెస‌à°°‌à°ª‌ప్పుతో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; పెస‌à°°‌పప్పుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో పెస‌à°°‌à°ª‌ప్పు చారు కూడా ఒక‌టి&period; పెస‌à°°‌à°ª‌ప్పు చారు చాలా రుచిగా ఉంటుంది&period; వేడి వేడిగా అన్నంతో ఈ చారును తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే పెస‌à°°‌à°ª‌ప్పుతో చేసిన చారును తీసుకోవ‌డం à°µ‌ల్ల శరీరానికి చ‌లువ చేస్తుంది&period; పెస‌à°°‌à°ª‌ప్పుతో చారును à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా సుల‌భంగా ఈ చారును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ పెస‌à°°‌à°ª‌ప్పు చారును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°°‌à°ª‌ప్పు చారు తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; రెండున్న‌à°° క‌ప్పులు&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 8&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన టమాటాలు &&num;8211&semi; 3&comma; చింత‌పండు à°°‌సం &&num;8211&semi; పావు క‌ప్పు లేదా à°¤‌గినంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45120" aria-describedby&equals;"caption-attachment-45120" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45120 size-full" title&equals;"Pesarapappu Charu &colon; పెస‌à°°‌à°ª‌ప్పు చారు రుచిగా ఇలా చెయ్యండి&period;&period; ఎంతో క‌మ్మ‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;pesarapappu-charu&period;jpg" alt&equals;"Pesarapappu Charu recipe make in this way for taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45120" class&equals;"wp-caption-text">Pesarapappu Charu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°°‌à°ª‌ప్పు చారు తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో à°ª‌ప్పును తీసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని శుభ్రంగా క‌డగాలి&period; à°¤‌రువాత ఇందులో నీళ్లు&comma; క‌రివేపాకు&comma; à°ª‌సుపు&comma; నూనె వేసి మూత పెట్టి 2 నుండి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి ఇందులో ఉల్లిపాయ ముక్క‌లు&comma; ట‌మాట ముక్క‌లు&comma; చింత‌పండు à°°‌సం&comma; ఉప్పు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; à°®‌రో రెండు లేదా మూడు క‌ప్పుల నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ చారును స్ట‌వ్ మీద ఉంచి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలు వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని చారులో వేసుకోవాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర కూడా వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌à°°‌à°ª‌ప్పు చారు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా తయారు చేసిన పెస‌à°°‌à°ª‌ప్పు చారును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts