Phool Makhana Masala Curry : ఫూల్ మఖ‌న‌ మసాలా కర్రీ..అన్నం, చపాతీ, బిర్యానీలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Phool Makhana Masala Curry &colon; ఫూల్ à°®‌ఖ‌నీ&period;&period; వీటి గురించి à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది&period; తామ‌à°° గింజ‌à°² నుండి వీటిని à°¤‌యారు చేస్తారు&period; ఫూల్ à°®‌ఖ‌నీ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో ఎన్నో పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఈ ఫూల్ à°®‌ఖ‌నీతో à°®‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటితో చేసే à°®‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఈ కూర‌ను ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఫూల్ à°®‌ఖ‌నీతో à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫూల్ à°®‌ఖ‌నీ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఫూల్ à°®‌ఖ‌నీ &&num;8211&semi; ఒక‌టింపావు క‌ప్పు&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చిలికిన పెరుగు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32662" aria-describedby&equals;"caption-attachment-32662" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32662 size-full" title&equals;"Phool Makhana Masala Curry &colon; ఫూల్ మఖ‌à°¨‌ మసాలా కర్రీ&period;&period;అన్నం&comma; చపాతీ&comma; బిర్యానీలోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;phool-makhana-masala-curry&period;jpg" alt&equals;"Phool Makhana Masala Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32662" class&equals;"wp-caption-text">Phool Makhana Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 10&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫూల్ à°®‌ఖ‌నీ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఫూల్ à°®‌ఖ‌నీ వేసి వేయించాలి&period; వీటిని కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో పేస్ట్ కు కావల్సిన à°ª‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బిర్యానీ ఆకులు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి రంగు మారే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిని 3 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు ఉడుకుప‌ట్టిన à°¤‌రువాత వేయించిన ఫూల్ à°®‌ఖ‌నా వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°®‌రో 3 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; క‌సూరి మెంతి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఫూల్ à°®‌ఖ‌నీ à°®‌సాలా కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫూల్ à°®‌ఖ‌నీతో ఇలా రుచిగా à°®‌సాలా కూర‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts