Popcorn Karam Podi : పాప్ కార్న్‌తోనూ ఎంతో రుచిగా ఉండే కారం పొడిని చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Popcorn Karam Podi &colon; పాప్ కార్న్&period;&period; వీటిని పిల్ల‌లు&comma; పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; ఎక్కువ‌గా కాలక్షేపం కోసం వీటిని తింటూ ఉంటాము&period; à°®‌à°¨‌కు వివిధ రుచుల్లో కూడా ఇవి à°²‌భిస్తూఉంటాయి&period; అలాగే పాప్ కార్న్ కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ పాప్ కార్న్ తో à°®‌నం కారం పొడిని à°¤‌యారు చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా&period;&period; పాప్ కార్న్ తో చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌à°¨ ఇంట్లో పాప్ కార్న్ ఉంటే చాలు ఈ కారం పొడిని 5 నిమిషాల్లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే పాప్ కార్న్ కారం పొడి à°¤‌యారీ విధానాన్ని&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాప్ కార్న్ కారం పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌à°£ పాప్ కార్న్ &&num;8211&semi; ఒక పెద్ద కప్పు&comma;ఎండుమిర్చి &&num;8211&semi; 6&comma; జీల‌కర్ర -ఒక టీ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఉప్పు- à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35364" aria-describedby&equals;"caption-attachment-35364" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35364 size-full" title&equals;"Popcorn Karam Podi &colon; పాప్ కార్న్‌తోనూ ఎంతో రుచిగా ఉండే కారం పొడిని చేయ‌à°µ‌చ్చు తెలుసా&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;popcorn-karam-podi&period;jpg" alt&equals;"Popcorn Karam Podi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35364" class&equals;"wp-caption-text">Popcorn Karam Podi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాప్ కార్న్ కారం పొడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో పాప్ కార్న్ ను వేసుకుని మెత్త‌ని పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; తరువాత అదే జార్ లో మిగిలిన à°ª‌దార్థాలు కూడా వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న పాప్ కార్న్ పొడిని వేసి à°®‌రోసారి అంతా కలిసేలా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాప్ కార్న్ కారం పొడి à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌à°µ‌చ్చు&period; వెరైటీ వంట‌కాల‌ను కోరుకునే వారు ఇలా పాప్ కార్న్ తో కూడా కారం పొడిని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts