Pothappalu : పాకం ప‌ట్టేప‌నిలేదు.. ఎంతో మెత్త‌గా ఉండేలా అప్ప‌టిక‌ప్పుడు వీటిని ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pothappalu &colon; పొత‌ప్ప‌లు&period;&period; బియ్యంతో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; ఈ తీపి వంట‌కాన్ని పాత‌కాలంలో ఎక్కువ‌గా à°¤‌యారు చేసేవారు&period; బియ్యం&comma; బెల్లంతో క‌లిపి చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; ఈ పొత‌ప్ప‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; మొద‌టిసారి చేసేవారు కూడా ఈ పొత‌ప్ప‌à°²‌ను చాలా చ‌క్క‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పొత్త‌ప్ప‌à°²‌ను ఎలా తయారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొత్త‌ప్ప‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; బెల్లం తురుము &&num;8211&semi; అర క‌ప్పు లేదా à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39310" aria-describedby&equals;"caption-attachment-39310" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39310 size-full" title&equals;"Pothappalu &colon; పాకం à°ª‌ట్టేప‌నిలేదు&period;&period; ఎంతో మెత్త‌గా ఉండేలా అప్ప‌టిక‌ప్పుడు వీటిని ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;pothappalu&period;jpg" alt&equals;"Pothappalu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39310" class&equals;"wp-caption-text">Pothappalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొత్త‌ప్ప‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బియ్యం&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పును తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని శుభ్రంగా క‌డిగి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుని 3 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులో à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము&comma; యాలకులు వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత బెల్లం తురుము వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో చిటికెడు వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; పిండి à°®‌రీ గట్టిగా ఉంటే à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి దోశ‌పిండిలా à°¤‌యారు చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక గంటెతో పిండిని తీసుకుని క‌ళాయి à°®‌ధ్య‌లో అప్ప‌లాగా వేసుకోవాలి&period; ఈ పొత్త‌ప్ప‌లు నూనెలో కాలి పైకి తేల‌గానే మంటను à°®‌ధ్య‌స్థంగా చేసి కాల్చుకోవాలి&period; ఒక‌వైపు ఎర్ర‌గా కాలిన à°¤‌రువాత à°®‌రోవైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి&period; ఇలా రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొత్త‌ప్ప‌లు à°¤‌యార‌వుతాయి&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా రుచిగా&comma; ఆరోగ్యానికి మేలు చేసేలా పొత్త‌ప్ప‌లను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts