Ragi Dalia : అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. 10 నిమిషాల్లో రెడీ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Dalia &colon; à°®‌నం రాగి పిండితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; రాగిపిండితో చేసే వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°¤‌à°°‌చూ ఒకే రకం వంట‌లు కాకుండా రాగిపిండితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే రాగి దాలియాను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని పిల్ల‌à°² నుండి పెద్ద‌à°² à°µ‌à°°‌కు ఎవ‌రైనా తిన‌వచ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; పిల్ల‌à°²‌కు దీనిని ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² చ‌క్క‌గా ఉంటుంది&period; రుచితో పాటు చక్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి దాలియాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌à°¯‌రీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి దాలియా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగిపిండి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; కందిపప్పు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°§‌నియాలు -ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; నీళ్లు &&num;8211&semi; 300 ఎమ్ ఎల్&comma; 2 గంట‌à°² పాటు నాన‌బెట్టిన సామ బియ్యం &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన తోట‌కూర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36798" aria-describedby&equals;"caption-attachment-36798" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36798 size-full" title&equals;"Ragi Dalia &colon; అత్యంత ఆరోగ్య‌క‌à°°‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఇది&period;&period; 10 నిమిషాల్లో రెడీ అవుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;ragi-dalia&period;jpg" alt&equals;"Ragi Dalia recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36798" class&equals;"wp-caption-text">Ragi Dalia<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి దాలియా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత కందిప‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు&comma; à°§‌నియాలు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నీళ్లు పోసి మూత పెట్టి à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; సామ‌బియ్యం&comma; తోట‌కూర‌ వేసి మూత పెట్టి ఉడికించాలి&period; సామ‌బియ్యం ఉడికిన à°¤‌రువాత రాగి పిండి మిశ్ర‌మం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma;మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత నెయ్యి&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దాలియా à°¤‌యార‌వుతుంది&period; దీనిని పెరుగు à°ª‌చ్చ‌డితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇందులో తోట‌కూర‌కు బదులుగా ఇత‌à°° ఆకుకూర‌à°²‌ను కూడా వేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా రాగి దాలియాను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts