Ragi Vadiyalu : రాగుల‌తో వ‌డియాల‌ను ఇలా పెట్టుకోవ‌చ్చు.. భోజ‌నంలో అంచుకు పెట్టి తింటే మ‌జాగా ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Vadiyalu &colon; రాగులు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అంద‌రికీ తెలిసిందే&period; ఇవి చిరుధాన్యాల్లో ఒకటి&period; à°®‌à°¨‌కు ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు&period; రాగుల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయ్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; రాగులు à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌లువ చేస్తాయి&period; క‌నుక వీటితో జావ‌ను à°¤‌యారు చేసి వేస‌విలో తాగుతుంటారు&period; అయితే వాస్త‌వానికి రాగుల‌ను కాలాల‌తో సంబంధం లేకుండా రోజూ తీసుకోవ‌చ్చు&period; ఇవి à°®‌à°¨‌కు అన్ని కాలాల్లోనూ మేలు చేస్తాయి&period; రాగుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది&period; à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; à°¶‌రీరానికి à°¶‌క్తి బాగా à°²‌భిస్తుంది&period; ఇంకా రాగుల à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే రాగుల‌ను చాలా మంది జావ లేదా రొట్టెల రూపంలో తీసుకుంటారు&period; కానీ వీటితో వివిధ à°°‌కాల వంట‌లను కూడా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; వాటిల్లో రాగుల à°µ‌డియాలు కూడా ఒక‌టి&period; వీటిని à°¤‌యారు చేసుకుని భోజ‌నంలో అంచుకు పెట్టుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; ఇక వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; రాగుల‌తో à°µ‌డియాల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22200" aria-describedby&equals;"caption-attachment-22200" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22200 size-full" title&equals;"Ragi Vadiyalu &colon; రాగుల‌తో à°µ‌డియాల‌ను ఇలా పెట్టుకోవ‌చ్చు&period;&period; భోజ‌నంలో అంచుకు పెట్టి తింటే à°®‌జాగా ఉంటాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;ragi-vadiyalu&period;jpg" alt&equals;"Ragi Vadiyalu recipe in telugu tastes better make them like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22200" class&equals;"wp-caption-text">Ragi Vadiyalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగుల à°µ‌డియాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీరు &&num;8211&semi; 5 క‌ప్పులు&comma; కారం &&num;8211&semi; 5 గ్రాములు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగుల à°µ‌డియాల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి పిండిని ఒక పాత్ర‌లోకి తీసుకుని రెండు క‌ప్పుల నీటిని పోసి ఉండ‌లు లేకుండా బాగా క‌లిపి à°ª‌క్క‌à°¨ ఉంచాలి&period; మిగిలిన నీటిని ఒక పాత్ర‌లోకి తీసుకుని వేడి చేసి అందులో ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌లిపి ఉంచుకున్న రాగి మిశ్ర‌మాన్ని వేడి నీటిలో వేసి బాగా క‌లిపి ఉడికించాలి&period; ఉడికిన à°¤‌రువాత ఇంగువ‌ను క‌లిపి చ‌ల్ల‌à°¬‌à°°‌చాలి&period; బాగా చ‌ల్లారిన à°¤‌రువాత పాలిథీన్ క‌à°µ‌ర్‌పై స్పూన్‌తో కొద్ది కొద్దిగా à°µ‌డియాల‌లాగా పోసి ఎండ‌లో ఎండ‌బెట్టాలి&period; బాగా ఎండిన à°¤‌రువాత పొడిగా ఉన్న గాలి దూరని à°¡‌బ్బాలో నిల్వ ఉంచుకోవాలి&period; భోజ‌నానికి ముందు నూనెలో వేయించుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; బియ్యం పిండితో కాకుండా ఒక‌సారి à°µ‌డియాల‌ను ఇలా రాగి పిండితో పెట్టుకోండి&period; అంద‌రికీ à°¨‌చ్చుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts