Rasbora Sweet : ఇంట్లో ఉన్న ప‌దార్థాల‌తోనే అప్ప‌టిక‌ప్పుడు ఎంతో తియ్య‌గా ఈ స్వీట్ ను చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rasbora Sweet &colon; బొంబాయి à°°‌వ్వ‌తో కేవలం ఉప్మానే కాకుండా à°®‌నం à°°‌క‌à°°‌కాల తీపి à°ª‌దార్థాల‌ను కూడా à°¤‌యారు చేస్తాం&period; బొంబాయి à°°‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో రాస్బోరా ఒక‌టి&period; పేరు విభిన్నంగా ఉన్నా ఈ తీపి వంట‌కాన్ని à°¤‌యారు చేయ‌డం చాలా à°¸‌లుభం&period; ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది&period; à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో&comma; సుల‌భంగా à°¤‌యారు చేసుకునే ఈ రాస్బోరా స్వీట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాస్బోరా స్వీట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచ‌దార &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; అర క‌ప్పు&comma; పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; మిల్క్ పౌడ‌ర్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; వంట‌సోడా &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20843" aria-describedby&equals;"caption-attachment-20843" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20843 size-full" title&equals;"Rasbora Sweet &colon; ఇంట్లో ఉన్న à°ª‌దార్థాల‌తోనే అప్ప‌టిక‌ప్పుడు ఎంతో తియ్య‌గా ఈ స్వీట్ ను చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;rasbora-sweet&period;jpg" alt&equals;"Rasbora Sweet make this one very easy method recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20843" class&equals;"wp-caption-text">Rasbora Sweet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాస్బోరా స్వీట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో పంచ‌దార‌&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత పావు టీ స్పూన్ యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి క‌రిగిన à°¤‌రువాత à°°‌వ్వ‌ను వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఇందులో పాల‌ను కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా బాగా క‌à°²‌పాలి&period; à°°‌వ్వ ఉడికి à°¦‌గ్గ‌à°°‌à°ª‌డే à°µ‌à°°‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి చ‌ల్లారే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని బాగా క‌లపాలి&period; à°¤‌రువాత ఇందులో వంట‌సోడా&comma; మిల్క్ పౌడ‌ర్&comma; యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°°‌వ్వ మిశ్రమం గ‌ట్టిగా అయితే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పాల‌ను వేసి మెత్త‌గా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ à°°‌వ్వ మిశ్రమాన్ని à°¤‌గిన à°ª‌రిమాణంలో తీసుకుని à°ª‌గుళ్లు రాకుండా ఉండ‌లుగా చుట్టుకుని కొద్దిగా à°µ‌త్తాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక అందులో ముందుగా సిద్దం చేసుకున్న à°°‌వ్వ ఉండ‌à°²‌ను à°¤‌గిన‌న్ని వేసి కాల్చుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇవి కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న పంచ‌దార మిశ్ర‌మంలో వేసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; చ‌ల్ల‌గా కావాల‌నుకునే వారు వీటిని ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత తిన‌à°µ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రాస్బోరా స్వీట్ à°¤‌యార‌వుతుంది&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా రాస్బోరా స్వీట్ ను తయారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts