Rashmika Mandanna : దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్న ర‌ష్మిక మంద‌న్న‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rashmika Mandanna &colon; సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాలు హిట్ కావాలంటే చాలా క‌ష్టంతో కూడుకున్న à°ª‌ని&period; ఎంతో శ్ర‌à°® à°ª‌డితేనే గానీ విజ‌యం à°²‌భించ‌దు&period; క‌à°¥‌&comma; పాట‌లు&comma; మాట‌లు&period;&period; అన్నీ బాగుంటేనే సినిమా à°¨‌డుస్తుంది&period; హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది&period; అందులో à°¨‌టించిన వారికి&comma; దాని కోసం à°ª‌నిచేసిన వారికి పేరు à°µ‌స్తుంది&period; అయితే హీరోలు లేదా హీరోయిన్లు à°¨‌టించే సినిమాలు à°µ‌రుస హిట్ అవుతుంటే మాత్రం&period;&period; వారికి ఫుల్ డిమాండ్ ఏర్ప‌డుతుంది&period; దీంతో వారు తమ రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేస్తారు&period; అది à°¸‌à°¹‌జంగానే జ‌రుగుతూనే ఉంటుంది&period; ఇక పుష్ప బ్యూటీ à°°‌ష్మిక మంద‌న్న కూడా ప్ర‌స్తుతం అలాగే చేస్తున్న‌à°¦‌ట‌&period; à°¤‌à°¨ రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచింద‌ని టాక్ వినిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10298" aria-describedby&equals;"caption-attachment-10298" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10298 size-full" title&equals;"Rashmika Mandanna &colon; దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్న à°°‌ష్మిక మంద‌న్న‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;rashmika-mandanna-16&period;jpg" alt&equals;"Rashmika Mandanna demands Rs 3 crore for one movie " width&equals;"1200" height&equals;"733" &sol;><figcaption id&equals;"caption-attachment-10298" class&equals;"wp-caption-text">Rashmika Mandanna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుష్ప సినిమాతోపాటు à°°‌ష్మిక మంద‌న్న ఈ à°®‌ధ్య కాలంలో à°¨‌టించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి&period; దీంతో అమ్మ‌డు à°¸‌à°¹‌జంగానే à°¤‌à°¨ రెమ్యున‌రేష‌న్‌ను పెంచింది&period; రూ&period;3 కోట్ల‌కు పైగానే ఈమె ప్ర‌స్తుతం ఒక్క సినిమాకు డిమాండ్ చేస్తోంద‌ట‌&period; గీతా ఆర్ట్స్ వారు ఓ సినిమా కోసం ఈమెను సంప్ర‌దిస్తే&period;&period; ఈమె ఆ సినిమాకు జీఎస్‌టీతో క‌లిపి ఏకంగా రూ&period;3 కోట్లు అడిగింద‌ట‌&period; దీంతో వారు అంత à°µ‌ద్దులే అని ఇంకో హీరోయిన్ కోసం వెదుకుతున్న‌ట్లు తెలిసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక త్వ‌à°°‌లో షూటింగ్ ప్రారంభం కానున్న పుష్ప 2 సినిమాకు కూడా à°°‌ష్మిక మంద‌న్న ఏకంగా రూ&period;3 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను అడిగింద‌ట‌&period; దీంతో వారు ఆమెకు అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధ‌à°®‌వుతున్నార‌ట‌&period; ఇలా దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న సామెత‌ను ఈమె క‌చ్చితంగా ఫాలో అవుతున్న‌ట్లు తెలుస్తోంది&period; ఇక ఈమె à°¶‌ర్వానంద్‌తో క‌లిసి ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలోనూ à°¨‌టించింది&period; ఈ మూవీ త్వ‌à°°‌లోనే విడుద‌à°² కానుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts