Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Rashmika Mandanna : దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్న ర‌ష్మిక మంద‌న్న‌..!

Editor by Editor
February 27, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Rashmika Mandanna : సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాలు హిట్ కావాలంటే చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని. ఎంతో శ్ర‌మ ప‌డితేనే గానీ విజ‌యం ల‌భించ‌దు. క‌థ‌, పాట‌లు, మాట‌లు.. అన్నీ బాగుంటేనే సినిమా న‌డుస్తుంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. అందులో న‌టించిన వారికి, దాని కోసం ప‌నిచేసిన వారికి పేరు వ‌స్తుంది. అయితే హీరోలు లేదా హీరోయిన్లు న‌టించే సినిమాలు వ‌రుస హిట్ అవుతుంటే మాత్రం.. వారికి ఫుల్ డిమాండ్ ఏర్ప‌డుతుంది. దీంతో వారు తమ రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేస్తారు. అది స‌హ‌జంగానే జ‌రుగుతూనే ఉంటుంది. ఇక పుష్ప బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న కూడా ప్ర‌స్తుతం అలాగే చేస్తున్న‌ద‌ట‌. త‌న రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచింద‌ని టాక్ వినిపిస్తోంది.

Rashmika Mandanna  demands Rs 3 crore for one movie
Rashmika Mandanna

పుష్ప సినిమాతోపాటు ర‌ష్మిక మంద‌న్న ఈ మ‌ధ్య కాలంలో న‌టించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో అమ్మ‌డు స‌హ‌జంగానే త‌న రెమ్యున‌రేష‌న్‌ను పెంచింది. రూ.3 కోట్ల‌కు పైగానే ఈమె ప్ర‌స్తుతం ఒక్క సినిమాకు డిమాండ్ చేస్తోంద‌ట‌. గీతా ఆర్ట్స్ వారు ఓ సినిమా కోసం ఈమెను సంప్ర‌దిస్తే.. ఈమె ఆ సినిమాకు జీఎస్‌టీతో క‌లిపి ఏకంగా రూ.3 కోట్లు అడిగింద‌ట‌. దీంతో వారు అంత వ‌ద్దులే అని ఇంకో హీరోయిన్ కోసం వెదుకుతున్న‌ట్లు తెలిసింది.

ఇక త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభం కానున్న పుష్ప 2 సినిమాకు కూడా ర‌ష్మిక మంద‌న్న ఏకంగా రూ.3 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను అడిగింద‌ట‌. దీంతో వారు ఆమెకు అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఇలా దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న సామెత‌ను ఈమె క‌చ్చితంగా ఫాలో అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈమె శ‌ర్వానంద్‌తో క‌లిసి ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలోనూ న‌టించింది. ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Tags: Rashmika Mandannaర‌ష్మిక మంద‌న్న
Previous Post

Pooja Hegde : పూజా హెగ్డెపై మండిప‌డుతున్న మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌..!

Next Post

Teeth : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ప‌సుపు రంగులోని దంతాలు తెల్ల‌గా మారుతాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.