Raw Coconut Burfi : ప‌చ్చి కొబ్బ‌రితో ఎంతో రుచిక‌ర‌మైన బ‌ర్ఫీని ఇలా చేసుకోవ‌చ్చు.. త‌యారీ చాలా సుల‌భం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Raw Coconut Burfi &colon; à°®‌నం à°ª‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; చ‌ర్మాన్ని à°®‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఇది à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; à°ª‌చ్చి కొబ్బ‌రితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పచ్చి కొబ్బ‌రితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చి కొబ్బ‌రితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°¬‌ర్ఫీ కూడా ఒక‌టి&period; à°ª‌చ్చి కొబ్బ‌రిని ఉప‌యోగించి చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా తేలిక‌&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ కొబ్బ‌à°°à°¿ à°¬‌ర్ఫీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°¬‌ర్ఫీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ కాయ‌లు &&num;8211&semi; 2&comma; నెయ్యి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; పంచ‌దార &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26851" aria-describedby&equals;"caption-attachment-26851" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26851 size-full" title&equals;"Raw Coconut Burfi &colon; à°ª‌చ్చి కొబ్బ‌రితో ఎంతో రుచిక‌à°°‌మైన à°¬‌ర్ఫీని ఇలా చేసుకోవ‌చ్చు&period;&period; à°¤‌యారీ చాలా సుల‌భం&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;raw-coconut-burfi&period;jpg" alt&equals;"Raw Coconut Burfi recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26851" class&equals;"wp-caption-text">Raw Coconut Burfi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°¬‌ర్ఫీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కొబ్బ‌à°°à°¿ కాయ‌à°² నుండి కొబ్బ‌à°°à°¿ నుండి సేక‌రించాలి&period; à°¤‌రువాత కొబ్బ‌రికి వెనుక వైపు ఉండే à°¨‌ల్ల‌టి భాగాన్న తీసి వేయాలి&period; ఇప్పుడు కొబ్బ‌రిని జార్ లో వేసి లేదా చేత్తో తురుముకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక కొబ్బ‌రిని వేసి వేయించాలి&period; ఈ కొబ్బ‌రిని à°®‌ధ్య‌స్థ మంట‌పై à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; పంచ‌దార క‌రిగి తీగ పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు క‌లుపుతూ వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత కొద్దిగా మిశ్ర‌మాన్ని తీసుకుని ఉండ‌లా చుట్టి చూడాలి&period; కొబ్బ‌à°°à°¿ మిశ్ర‌మం ఉండ‌లా చుట్ట‌డానికి రాగానే యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నెయ్యి రాసిన ఒక ప్లేట్ లోకి ఈ మిశ్ర‌మాన్ని తీసుకుని పైన అంతా à°¸‌మానంగా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత కావ‌ల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి&period; ఇది పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°¬‌ర్ఫీ à°¤‌యార‌వుతుంది&period; ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ విధంగా à°¬‌ర్ఫీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts