Rohit Sharma : రోహిత్ శ‌ర్మ.. ప్రేక్ష‌కుడి ముక్కును ప‌గ‌ల‌గొట్టేశాడుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rohit Sharma &colon; భార‌త్‌&comma; శ్రీ‌లంక జ‌ట్ల à°®‌ధ్య బెంగ‌ళూరులో రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే&period; అందులో భాగంగానే భార‌à°¤ బౌల‌ర్ల ధాటికి శ్రీ‌లంక కుప్ప‌కూలింది&period; ఈ క్ర‌మంలోనే భార‌త్ ప్ర‌స్తుతం à°¤‌à°¨ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది&period; శ్రీ‌లంక జ‌ట్టుపై భారీ ఆధిక్యం సాధించే దిశ‌గా ముందుకు సాగుతోంది&period; అందులో భాగంగానే ప్ర‌స్తుతం లంక జ‌ట్టుపై భార‌త్ 350 à°ª‌రుగుల‌కు పైగా ఆధిక్యంలో ఉంది&period; ఇంకా ఆట చాలా మిగిలే ఉన్నందున లంక ఎదుట భారీ à°²‌క్ష్యాన్ని ఉంచేందుకు భార‌త్ à°¯‌త్నిస్తోంది&period; అయితే రెండో టెస్టు తొలి రోజు ఆట‌లో ఓ దుర‌దృష్ట‌క‌à°°‌మైన సంఘ‌ట‌à°¨ చోటు చేసుకుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11180" aria-describedby&equals;"caption-attachment-11180" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11180 size-full" title&equals;"Rohit Sharma &colon; రోహిత్ à°¶‌ర్మ&period;&period; ప్రేక్ష‌కుడి ముక్కును à°ª‌గ‌à°²‌గొట్టేశాడుగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;rohit-sharma-six&period;jpg" alt&equals;"Rohit Sharma hit sixer which broke viewers nose " width&equals;"1200" height&equals;"630" &sol;><figcaption id&equals;"caption-attachment-11180" class&equals;"wp-caption-text">Rohit Sharma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండో టెస్టు తొలి రోజు ఆట సంద‌ర్భంగా భార‌త్ ఇన్నింగ్స్ à°¸‌à°®‌యంలో కెప్టెన్ రోహిత్ à°¶‌ర్మ ఓ బంతికి సిక్సర్ బాదాడు&period; అయితే ఆ బంతి స్టాండ్స్‌లో కూర్చుని ఉన్న ఓ ప్రేక్ష‌కుడి ముక్కుకు à°¬‌లంగా తాకింది&period; దీంతో అత‌డికి తీవ్ర గాయాల‌య్యాయి&period; ఈ క్ర‌మంలోనే వెంట‌నే అత‌న్ని ఆంబులెన్స్‌లో హాస్పిట‌ల్‌కు à°¤‌à°°‌లించారు&period; భార‌à°¤ ఇన్నింగ్స్ à°¸‌à°®‌యంలో ఆరో ఓవ‌ర్‌లో విశ్వ ఫెర్నాండో వేసిన బంతిని రోహిత్ సిక్స్ కొట్ట‌గా&period;&period; ఈ సంఘ‌ట‌à°¨ చోటు చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆ వ్య‌క్తికి డాక్ట‌ర్లు à°ª‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా&period;&period; అత‌ని ముక్కు చిట్లింద‌ని తెలిసింది&period; దీంతో అత‌నికి వైద్యులు à°¶‌స్త్ర చికిత్స చేశారు&period; ప్రాణాపాయం లేద‌ని చెప్పారు&period; కాగా రోహిత్ à°¶‌ర్మ కేవ‌లం 15 à°ª‌రుగులు మాత్ర‌మే చేయ‌గలిగాడు&period; లంక‌తో సిరీస్‌లో బ్యాట్స్‌à°®‌న్‌గా రోహిత్ విఫ‌లం అవుతున్నా&period;&period; కెప్టెన్ గా మాత్రం à°¸‌క్సెస్‌ను సాధిస్తున్నాడ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts