Rumali Roti Recipe : రెస్టారెంట్ స్టైల్‌లో రుమాలీ రోటీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rumali Roti Recipe &colon; రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే ఆహార à°ª‌దార్థాల్లో రుమాలి రోటీలు కూడా ఒక‌టి&period; ఈ రోటీలు చాలా à°ª‌లుచ‌గా ఉంటాయి&period; వీటిని à°®‌సాలా కూర‌à°²‌తో క‌లిపి ఎక్కువ‌గా తింటూ ఉంటాం&period; రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే ఈ రుమాలి రోటీల‌ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని ఎక్కువ శ్ర‌à°® లేకుండా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లో రుమాలి రోటీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ రుమాలి రోటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పంచ‌దార &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21225" aria-describedby&equals;"caption-attachment-21225" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21225 size-full" title&equals;"Rumali Roti Recipe &colon; రెస్టారెంట్ స్టైల్‌లో రుమాలీ రోటీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;rumali-roti&period;jpg" alt&equals;"Rumali Roti Recipe in telugu make them in restaurant style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21225" class&equals;"wp-caption-text">Rumali Roti Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ రుమాలి రోటి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి అందులో à°¤‌గినంత ఉప్పు&comma; పంచ‌దార వేసి క‌రిగే à°µ‌à°°‌కు క‌à°²‌పాలి&period; ఈ నీటిని పిండిలో పోసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నూనె వేసి à°®‌à°°‌లా 5 నుండి 6 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి&period; à°¤‌రువాత à°®‌à°°‌లా ఒక టీ స్పూన్ వేసి బాగా క‌à°²‌పాలి&period; ఇలా 8 నుండి 10 నిమిషాల à°µ‌à°°‌కు బాగా క‌à°²‌పాలి&period; పిండి చ‌పాతీ పిండి కంటే కూడా మెత్త‌గా ఉండేలా చూసుకోవాలి&period; అలాగే à°®‌నం ఎంత ఎక్కువ సేపు క‌లిపితే రోటీలు అంత మృదువుగా à°µ‌స్తాయి&period; à°¤‌రువాత పిండిని à°¤‌గిన మోతాదులో తీసుకుని ముద్ద‌లుగా చేసుకోవాలి&period; ఒక ప్లేట్ మీద పొడి పిండి చ‌ల్లి పిండి ముద్ద‌à°²‌ను అందులో ఉంచాలి&period; వాటిపై కొద్దిగా నూనె రాసి à°¤‌à°¡à°¿ à°µ‌స్త్రాన్ని క‌ప్పి 30 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టాలి&period; ఇప్పుడు ఒక ఇనుప క‌ళాయిని స్ట‌వ్ మీద బోర్లించి పెద్ద మంటపై వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ళాయి వేడిగా అయిన à°¤‌రువాత ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన ఉప్పును తీసుకుని అర క‌ప్పు నీళ్లు పోసి క‌లపాలి&period; à°¤‌రువాత ఈ నీటిని వేడి వేడి క‌ళాయి మీద చ‌ల్లాలి&period; ఇప్పుడు పొడి పిండి చ‌ల్లుకుంటూ ఒక్కో ముద్ద‌ను తీసుకుంటూ వీలైనంత à°ª‌లుచ‌గా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత దీనిని చేత్తుల్లోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ రుమాలీ రోటీలా చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని క‌ళాయి మీద వేసి 30 సెక‌న్ల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత రోటిని అటూ ఇటూ తిప్పుతూ చ‌క్క‌గా కాల్చుకుని à°®‌à°¡‌à°¤ పెట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేతుల మీద చేయ‌డం రాని వారు చ‌పాతీ కర్ర‌తో వీలైనంత à°ª‌లుచ‌గా à°µ‌త్తుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రెస్టారెంట్ స్టైల్ రుమాలీ రోటీలు à°¤‌యార‌వుతాయి&period; à°®‌సాలా కూర‌à°²‌తో క‌లిపి తింటే ఈ రుమాలి రోటీలు రుచిగా ఉంటాయి&period; అయితే ఈ రోటీల‌ను వేడి తింటేనే మెత్త‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts