Saggubiyyam Paratha : స‌గ్గు బియ్యంతో చేసిన ప‌రాటాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Saggubiyyam Paratha &colon; à°¸‌గ్గు బియ్యంతో చాలా మంది అనేక à°°‌కాల వంట‌à°²‌ను చేస్తుంటారు&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌లువ చేస్తాయి&period; వేస‌వితో à°¸‌గ్గుబియ్యం జావ‌ను à°¤‌యారు చేసి తాగుతుంటారు&period; దీంతో వేస‌వి తాపం à°¤‌గ్గుతుంది&period; అయితే à°¸‌గ్గు బియ్యాన్ని కేవ‌లం వేస‌విలోనే కాదు&period;&period; à°®‌నం ఏ సీజ‌న్‌లో అయినా à°¸‌రే తీసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌à°°‌చూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని వేడి మొత్తం à°¤‌గ్గుతుంది&period; అలాగే ఇత‌à°° ప్ర‌యోజ‌నాలు కూడా à°²‌భిస్తాయి&period; ఇక à°¸‌గ్గు బియ్యంతో జావ మాత్ర‌మే కాకుండా à°®‌నం à°ª‌రాటాల‌ను కూడా చేసుకోవ‌చ్చు&period; ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; à°¸‌గ్గు బియ్యం à°ª‌రాటాల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌గ్గు బియ్యం à°ª‌రాటాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌గ్గు బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఉడికించిన ఆలుగ‌డ్డ‌లు &&num;8211&semi; 2&comma; కొత్తిమీర &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; తగినంత‌&comma; నూనె&comma; నెయ్యి &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24160" aria-describedby&equals;"caption-attachment-24160" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24160 size-full" title&equals;"Saggubiyyam Paratha &colon; à°¸‌గ్గు బియ్యంతో చేసిన à°ª‌రాటాల‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఒక్క‌సారి రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;saggubiyyam-paratha&period;jpg" alt&equals;"Saggubiyyam Paratha recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24160" class&equals;"wp-caption-text">Saggubiyyam Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌గ్గు బియ్యం à°ª‌రాటాల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్ర‌లో à°¸‌గ్గు బియ్యం వేసి రెండు మూడు సార్లు బాగా క‌డిగి నీరు వంపేయాలి&period; స్ట‌వ్ మీద బాణ‌లిలో à°ª‌ల్లీలు వేసి బాగా వేయించి చ‌ల్లార్చాలి&period; మిక్సీ జార్‌లో à°ª‌ల్లీలు&comma; à°ª‌చ్చి మిర్చి&comma; వెల్లుల్లి వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టి à°¸‌గ్గు బియ్యానికి జ‌à°¤ చేయాలి&period; ఉడికించిన బంగాళా దుంప‌à°²‌ను తురుముతూ జ‌à°¤ చేయాలి&period; కొత్తిమీర‌&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండు మిర్చి లేదా మిర‌à°ª కారం&comma; ఉప్పు జ‌à°¤ చేసి బాగా క‌à°²‌పాలి&period; పాలిథీన్ క‌à°µ‌ర్ మీద కానీ&comma; à°¬‌ట‌ర్ పేప‌ర్ మీద కానీ కొద్దిగా నూనె రాయాలి&period; à°¤‌యారు చేసి ఉంచుకున్న మిశ్ర‌మాన్ని కొద్దిగా తీసుకుని గుండ్రంగా రొట్టెలా ఒత్తాలి&period; స్ట‌వ్ మీద పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి à°¤‌యారు చేసి ఉంచుకున్న à°ª‌రాటాల‌ను వేసి నాలుగు నిమిషాల పాటు మీడియం మంట‌పై కాలాక‌&comma; రెండో వైపు తిప్పి అటు వైపు కూడా మూడు&comma; నాలుగు నిమిషాలు కాల్చాక ప్లేట్‌లోకి తీసుకోవాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన à°¸‌గ్గు బియ్యం à°ª‌రాటాలు రెడీ అవుతాయి&period; వీటిని పెరుగు చ‌ట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts