వినోదం

స‌మంత వీడియోలు అశ్లీల సైట్ల‌లో హ‌ల్‌చ‌ల్‌.. ఏం జ‌రుగుతోంది..?

నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్‌ను విమ‌ర్శించ‌బోయి సురేఖ టాపిక్‌ను స‌మంత‌, చైతూల మీద‌కు తెచ్చారు. దీంతో సినీ లోక‌మంతా సురేఖ‌పై ఫైర్ అవుతున్నారు. ఆమె త‌న కామెంట్స్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని అంటున్నారు. మ‌రోవైపు స‌మంత కూడా త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని కోరింది. అయితే సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్లు కొంద‌రు ఇదే అద‌నుగా చేసుకుని స‌మంత బోల్డ్ సీన్ల‌ను అశ్లీల వెబ్‌సైట్ల‌లో వైర‌ల్ చేస్తున్నారు.

స‌మంత గ‌తంలో ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీస్‌ల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. వాటిల్లో ప‌లు బోల్డ్ స‌న్నివేశాల్లో ఆమె యాక్ట్ చేసింది. అందువ‌ల్లే ఆమె నుంచి చైతూ విడాకులు తీసుకున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌ల‌ను ప‌క్క‌న పెడితే ఆమె రీసెంట్ చేసిన ఖుషి మూవీలోని బోల్డ్ సీన్ల‌ను ఇప్పుడు కొంద‌రు అశ్లీల సైట్ల‌లో వైర‌ల్ చేస్తున్నారు.

samantha kushi scenes videos viral

స‌మంత పేరు ప్ర‌స్తుతం వార్త‌ల్లో మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చినందునే వారు ఇలా అశ్లీల సైట్ల‌లో ఆమె బోల్డ్ సీన్ల వీడియోల‌ను వైర‌ల్ చేస్తున్న‌ట్లు అర్థం అవుతోంది. అయితే స‌మంత మాత్రం వీట‌న్నింటి గురించి అంత‌గా ప‌ట్టించుకోన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఆమె త‌న కెరీర్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. చివ‌రిసారిగా ఆమె ఖుషి మూవీలో న‌టించ‌గా, ప్ర‌స్తుతం ఓ హిందీ మూవీకి సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

Admin

Recent Posts