Samantha : స‌మంత కొత్త పోస్ట్‌.. నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌ల‌ను టార్గెట్ చేస్తూ పెట్టిందేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి à°¸‌మంత సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది&period; విడాకుల డిప్రెష‌న్ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేందుకు టూర్లు కూడా వేస్తోంది&period; à°®‌రోవైపు à°µ‌రుస సినిమాల‌తోనూ బిజీగా ఉంటోంది&period; అయితే à°¸‌మంత తాజాగా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8454 size-full" title&equals;"Samantha &colon; à°¸‌మంత కొత్త పోస్ట్‌&period;&period; నాగార్జున‌&comma; నాగ‌చైత‌న్య‌à°²‌ను టార్గెట్ చేస్తూ పెట్టిందేనా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;samantha-chaitanya-nagarjuna-2&period;jpg" alt&equals;"Samantha new post it may be targeted nagarjuna and naga chaitanya " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌మంత తాజాగా à°¤‌à°¨ ఇన్‌స్టా ఖాతాలో ఓ కొటేష‌న్‌ను షేర్ చేసింది&period; వారు ఏమనుకుంటున్నారు &quest; వీరు ఏం నమ్ముతున్నారు &quest; అని ఆలోచించాల్సిన పనిలేదు స్నేహితులారా &excl; ఇతరుల అభిప్రాయాలు&comma; వారి ప్రశంసలు మనకవసరం లేదు&period; మీరు స్వేచ్ఛ‌గా ఉంటే &period;&period; వారు మిమ్మల్ని ఎప్పటికీ ఏమీ చేయలేరు&period;&period; అని అర్థం à°µ‌చ్చేట్లు à°¸‌మంత పోస్ట్ పెట్టింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8455" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;samantha-chaitanya-nagarjuna-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సమంత పెట్టిన పోస్టు à°ª‌రోక్షంగా నాగార్జున‌&comma; నాగ‌చైత‌న్య‌à°²‌ను టార్గెట్ చేసే విధంగా ఉంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు&period; అంటే అక్కినేని ఫ్యామిలీతో ఉన్నప్పుడు à°¸‌మంత అభిప్రాయాల‌ను వారు గౌర‌వించ‌లేద‌ని à°®‌à°¨‌కు స్ప‌ష్ట‌à°®‌వుతోంది&period; అందుక‌నే à°¸‌మంత‌&period;&period; చైత‌న్య‌కు విడాకులు ఇచ్చింద‌ని కూడా అంటున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఆమె పోస్ట్ వైర‌ల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8456" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;samantha-121&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"751" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే విడాకుల ప్ర‌క‌ట‌à°¨ అనంత‌రం à°¸‌మంత à°®‌రింత గ్లామ‌ర్ షో చేస్తుండ‌డం విశేషం&period; ఈమె సోష‌ల్ మీడియాలో పెడుతున్న ఫొటోలు à°®‌తులు పోగొడుతున్నాయి&period; వాస్త‌వానికి గతంలో ఎప్పుడో ఒక‌సారి ఈమె గ్లామ‌ర్ షో చేసేది&period; అయితే ఇప్పుడు మాత్రం à°¤‌à°°‌చూ అలాంటి ఫొటోల‌నే షేర్ చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8457" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;samantha-119&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌లే న్యూ ఇయ‌ర్ వేడుక‌à°²‌కు గోవా వెళ్లిన à°¸‌మంత à°¤‌à°¨ స్నేహితురాలు&comma; మోడ‌ల్ శిల్పా రెడ్డితో క‌లిసి గోవా బీచ్‌లో బికినీల‌తో à°¦‌ర్శన‌మిచ్చి క‌నువిందు చేశారు&period; ఇక సినిమాల విష‌యానికి à°µ‌స్తే à°¸‌మంత తాజాగా పుష్ప మూవీలో ఐట‌మ్ సాంగ్ లో మెప్పించింది&period; అలాగే త్వ‌à°°‌లో ఈమె à°¨‌టించిన కాతువాకుల రెండు కాద్ అనే à°¤‌మిళ మూవీ విడుద‌à°² కానుంది&period; శాకుంత‌లం అనే తెలుగు మూవీలోనూ ఈమె à°¨‌టించింది&period; ఇవి కాకుండా ఒక బాలీవుడ్ మూవీ చేయ‌నుంది&period; ఇంకో హాలీవుడ్ మూవీలో à°¨‌టించేందుకు కూడా à°¸‌మంత ఇటీవ‌లే గ్రీన్ సిగ్న‌ల్ à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts