Samantha : అన్నింటిక‌న్నా నాకు నాగ‌చైత‌న్యే ఎక్కువ.. అన్న స‌మంత‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; గ‌తేడాది అక్టోబ‌ర్ 2à°µ తేదీన à°¸‌మంత‌&comma; నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి ఎంతో మందిని విచారంలోకి నెట్టేశారు&period; వారు విడాకులు తీసుకోవ‌డం అస‌లు ఎవ‌రికీ à°¨‌చ్చ‌లేదు&period; దీంతో చాలా మంది అభిమానులు తీవ్రంగా à°®‌à°¨‌స్థాపం చెందారు&period; అయితే ఇప్ప‌టికీ వారు విడాకులు ఎందుకు తీసుకున్నార‌న్న కార‌ణం తెలియదు&period; కానీ à°¸‌మంత గ‌తంలో నాగ‌చైత‌న్య గురించి పెట్టిన పోస్టుల‌ను కొంద‌రు వైర‌ల్ చేస్తున్నారు&period; ఇక తాజాగా à°®‌రో పోస్ట్ వైర‌ల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10436" aria-describedby&equals;"caption-attachment-10436" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10436 size-full" title&equals;"Samantha &colon; అన్నింటిక‌న్నా నాకు నాగ‌చైత‌న్యే ఎక్కువ&period;&period; అన్న à°¸‌మంత‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;samantha-naga-chaitanya&period;jpg" alt&equals;" Samantha said Naga Chaitanya is greatest thing to her old post viral " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-10436" class&equals;"wp-caption-text">Samantha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌తంలో à°¸‌మంత ఒక సంద‌ర్భంలో నాగ‌చైత‌న్య గురించి ఒక పోస్ట్ పెట్టింది&period; నాగ‌చైత‌న్యే నాకు అన్నింటి క‌న్నా ఎక్కువ‌&period;&period; ఆయ‌à°¨ కోసం ఎంత à°ª‌ని ఉన్నా à°µ‌దులుకుని రోజూ ఇంటికి à°µ‌స్తా&period;&period; అని పోస్ట్ పెట్టింది&period; అయితే ఆ పోస్ట్‌ను ఇప్పుడు కొందరు వైర‌ల్ చేస్తున్నారు&period; అప్ప‌ట్లో ఆమె ఆ పోస్ట్‌ను పెట్టినా&period;&period; విడాకుల నిర్ణ‌యం ప్ర‌క‌టించిన à°¤‌రువాత కొద్ది రోజుల‌కు ఆమె ఆ పోస్టును డిలీట్ చేసింది&period; దీంతో అక్కినేని అభిమానులు ఆమెను తీవ్రంగా విమ‌ర్శించారు&period; అయితే ఆ పాత పోస్టు తాలూకు స్క్రీన్ షాట్స్‌ను ఇప్పుడు కొంద‌రు వైర‌ల్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¸‌మంత సినిమాల విష‌యానికి à°µ‌స్తే&period;&period; ఈమె à°¨‌టించిన కాతువాకుల రెండు కాద‌ల్ అనే మూవీ ఏప్రిల్ లో విడుద‌à°² కానుంది&period; ఇందులో à°¨‌à°¯‌à°¨‌తార‌&comma; విజ‌య్ సేతుప‌తిలు కీల‌క‌పాత్ర‌ల్లో à°¨‌టించారు&period; అలాగే శాకుంత‌లం అనే à°®‌రో సినిమాలో à°¸‌మంత à°¶‌కుంత‌à°²‌గా à°¨‌టించింది&period; ఈ మూవీలో ఆమె à°«‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే విడుద‌à°² చేశారు&period; దీంతోపాటు à°¯‌శోద అనే పాన్ ఇండియా సినిమాలోనూ à°¸‌మంత à°¨‌టిస్తోంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts