Semiya Rava Kichdi : సేమియాతో ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి రుచి చూడండి.. మ‌ళ్లీ ఇలాగే చేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Semiya Rava Kichdi &colon; à°®‌నం సేమియాతో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; సేమియాతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా త్వ‌à°°‌గా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సేమియా ఉప్మా&comma; సేమియా పాయ‌సం&comma; సేమియా పులిహోర వంటి వాటినే కాకుండా వీటితో à°®‌నం సేమియా à°°‌వ్వ కిచిడీని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; సేమియాతో à°°‌వ్వ కిచిడీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రుచిగా&comma; సుల‌భంగా సేమియాతో à°°‌వ్వ కిచిడీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా à°°‌వ్వ కిచిడీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పులు&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 10&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన బీన్స్ &&num;8211&semi; 3&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; à°®‌ట‌న్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27116" aria-describedby&equals;"caption-attachment-27116" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27116 size-full" title&equals;"Semiya Rava Kichdi &colon; సేమియాతో ఇలా ఎప్పుడైనా చేశారా&period;&period; ఒక్క‌సారి రుచి చూడండి&period;&period; à°®‌ళ్లీ ఇలాగే చేస్తారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;semiya-ravva-kichdi&period;jpg" alt&equals;"Semiya Rava Kichdi recipe in telugu how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27116" class&equals;"wp-caption-text">Semiya Rava Kichdi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా à°°‌వ్వ కిచిడీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక సేమియా వేసి వేయించాలి&period; సేమియా కొద్దిగా వేగిన à°¤‌రువాత à°°‌వ్వ వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత మిన‌à°ª‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం à°¤‌రుగు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క్యారెట్&comma; బీన్స్&comma; à°¬‌ఠాణీ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నీళ్లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత వేయించిన సేమియా&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత మూత తీసి కొత్తిమీర‌&comma; పుదీనా&comma; à°®‌ట‌న్ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా à°°‌వ్వ కిచిడీ à°¤‌యార‌వుతుంది&period; సాయంత్రం పూట స్నాక్స్ గా కూడా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పిల్ల‌లు దీనిని à°®‌రింత ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts