Shanaga Pindi Attu : శ‌న‌గ‌పిండితో చేసే ఈ అట్ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Shanaga Pindi Attu &colon; à°®‌నం à°¶‌à°¨‌గ‌పిండితో à°°‌క‌à°°‌కాల పిండి వంట‌లు&comma; చిరుతిళ్లు à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°¶‌à°¨‌గ‌పిండితో చేసే పిండి వంట‌లు చాలా రుచిగా ఉంటాయి&period; కేవ‌లం పిండి వంట‌లు&comma; చిరుతిళ్లే కాకుండా ఈ à°¶‌à°¨‌గ‌పిండితో à°®‌నం అట్టును కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¶‌à°¨‌గ‌పిండితో చేసే అట్లు చాలా రుచిగా ఉంటాయి&period; వెరైటీగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా à°¶‌à°¨‌గ‌పిండితో అట్టును à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; ఎక్కువ‌గా à°¸‌à°®‌యం కూడా పట్ట‌దు&period; ఎంతో రుచిగా ఉండే à°¶‌à°¨‌గ‌పిండి అట్టును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి అట్టు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం à°ª‌చ్చిమిర్చి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27695" aria-describedby&equals;"caption-attachment-27695" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27695 size-full" title&equals;"Shanaga Pindi Attu &colon; à°¶‌à°¨‌గ‌పిండితో చేసే ఈ అట్ల‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;shanaga-pindi-attu&period;jpg" alt&equals;"Shanaga Pindi Attu recipe in telugu very easy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27695" class&equals;"wp-caption-text">Shanaga Pindi Attu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి అట్టు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో మిగిలిన à°ª‌దార్థాలన్నీ వేసుకోవాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి&period; పిండి à°®‌రీ చిక్క‌గా ఉండ‌కుండా కొద్దిగా à°ª‌లుచ‌గా ఉండేలా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక దానికి నూనె రాయాలి&period; à°¤‌రువాత à°¤‌గినంత పిండిని తీసుకుని అట్టులా వేసుకోవాలి&period; అట్టు ఒక వైపు కాలిన à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పుకుని నూనె వేసి కాల్చుకోవాలి&period; ఇలా రెండు వైపులా కాల్చుకున్న à°¤‌రువాత అట్టును ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¶‌à°¨‌గ‌పిండి అట్లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; ఉద‌యం à°¸‌à°®‌యం లేన‌ప్పుడు&comma; అల్పాహారంగా ఏం చేయాలో తోచ‌à°¨‌ప్పుడు ఇలా à°¶‌à°¨‌గ‌పిండితో అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే అట్టును à°¤‌యారు చేసుకుని తిన‌వచ్చు&period; వీటిని కూడా అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts