Soft Pakoda : స్వీట్ షాపుల్లో లభించే మెత్త‌ని ప‌కోడీల‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Soft Pakoda &colon; ఉల్లిపాయ‌లతో చేసే వంట‌కం అన‌గానే అంద‌రికి ముందుగా గుర్తుకు à°µ‌చ్చేది à°ª‌కోడి&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో టీ తాగుతూ à°ª‌కోడి తిన‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; కొంద‌రూ క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే à°ª‌కోడీల‌ను తిన‌డానికి ఇష్ట‌à°ª‌డితే కొంద‌రు మెత్త‌ని à°ª‌కోడీల‌ను తిన‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; మెత్త‌గా ఉండే ఈ à°ª‌కోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; ఇవి కూడా à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో à°²‌భ్య‌à°®‌వుతూ ఉంటాయి&period; ఎంతో రుచిగా ఉండే ఈ మెత్త‌ని à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాఫ్ట్ à°ª‌కోడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23715" aria-describedby&equals;"caption-attachment-23715" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23715 size-full" title&equals;"Soft Pakoda &colon; స్వీట్ షాపుల్లో లభించే మెత్త‌ని à°ª‌కోడీల‌ను&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;soft-pakoda&period;jpg" alt&equals;"Soft Pakoda recipe in telugu make in this method for taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23715" class&equals;"wp-caption-text">Soft Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాఫ్ à°ª‌కోడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ‌లు&comma; అల్లం à°¤‌రుగు&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; వంట‌సోడా వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌పిండి వేసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని మామూలు à°ª‌కోడీల పిండి కంటే కొద్దిగా à°ª‌లుచ‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని à°ª‌కోడీలు వేసుకోవాలి&period; ఇవి కొద్దిగా కాలిన à°¤‌రువాత గంటెతో క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సాఫ్ట్ à°ª‌కోడీ à°¤‌యార‌వుతుంది&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా ఇలా సాఫ్ట్ à°ª‌కోడీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు&period; à°¤‌à°°‌చూ చేసే à°ª‌కోడీల‌కు à°¬‌దులుగా ఇలా మెత్తని à°ª‌కోడీల‌ను కూడా చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts