Sorakaya Halwa : సొర‌కాయ హ‌ల్వా త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sorakaya Halwa &colon; సొర‌కాయ‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; సొర‌కాయ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో పోష‌కాలు ఎక్కువ‌గా క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; సొర‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; సొరకాయ‌తో à°ª‌ప్పు&comma; à°ª‌చ్చ‌à°¡à°¿&comma; కూర వంటి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఇవే కాకుండా సొర‌కాయ‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°¹‌ల్వాను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సొర‌కాయ‌తో చేసే ఈ à°¹‌ల్వా చాలా రుచిగా ఉంటుంది&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు&comma; ఇంటికి అతిథులు à°µ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ à°¹‌ల్వాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; సొర‌కాయ‌తో రుచిక‌à°°‌మైన హల్వాను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొరకాయ హల్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొరకాయ తురుము &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుద్రాక్ష &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కాచి చ‌ల్లార్చిన చిక్క‌టి పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; పావుకిలో&comma; పాల‌పొడి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41649" aria-describedby&equals;"caption-attachment-41649" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41649 size-full" title&equals;"Sorakaya Halwa &colon; సొర‌కాయ à°¹‌ల్వా à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;sorakaya-halwa&period;jpg" alt&equals;"Sorakaya Halwa recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41649" class&equals;"wp-caption-text">Sorakaya Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొరకాయ హల్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు&comma; ఎండుద్రాక్ష వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే నెయ్యిలో సొరకాయ తురుము వేసి 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత పాలు పోసి క‌à°²‌పాలి&period; దీనిని 7 నుండి 8 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత పాల‌పొడి వేసి ఉండ‌లు లేకుండా కలుపుకోవాలి&period; à°¤‌రువాత ఫుడ్ క‌à°²‌ర్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°¹‌ల్వా లాగా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; వేయించిన డ్రై ఫ్రూట్స్&comma; à°®‌రో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ à°¹‌ల్వా తయార‌వుతుంది&period; ఈ హల్వా à°¤‌యారు చేసేట‌ప్పుడు సొర‌కాయ లోప‌à°² ఉండే గింజ‌à°²‌ను&comma; తెల్ల‌టి భాగాన్ని తీసేసి సొర‌కాయ‌ను తురుముకోవాలి&period; ఈ విధంగా సొరకాయ‌తో చేసిన à°¹‌ల్వాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌రుచూ కూర‌లే కాకుండా సొర‌కాయ‌తో ఇలా రుచిక‌à°°‌మైన హల్వాను కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts