Pineapple Chaat : బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఎంతో టేస్టీ అయిన స్నాక్స్‌.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pineapple Chaat &colon; పైనాపిల్ చాట్&period;&period; పైనాపిల్ తో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; పండ్లు తిన‌డం ఇష్ట‌à°ª‌à°¡‌ని పిల్ల‌à°²‌కు ఇలా వాటితో చాట్ ను à°¤‌యారు చేసి పెట్ట‌à°µ‌చ్చు&period; ఈ చాట్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; 5 నిమిషాల్లో ఈ చాట్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ పైనాపిల్ చాట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైనాపిల్ చాట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన పైనాపిల్ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కీర‌దోస à°¤‌రుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉడికించిన ఆలూ à°¤‌రుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చాట్ మసాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°®‌à°°‌à°®‌రాలు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; వేయించిన à°ª‌ల్లీలు &&num;8211&semi; గుప్పెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41653" aria-describedby&equals;"caption-attachment-41653" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41653 size-full" title&equals;"Pineapple Chaat &colon; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి ఎంతో టేస్టీ అయిన స్నాక్స్‌&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;pineapple-chaat&period;jpg" alt&equals;"Pineapple Chaat recipe in telugu very healthy food " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41653" class&equals;"wp-caption-text">Pineapple Chaat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైనాపిల్ చాట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో పైనాపిల్ ముక్క‌à°²‌ను వేసుకోవాలి&period; తరువాత ఇందులో మిగిలిన à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి బాగా క‌లుపుకోవాలి&period; అంతే ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పైనాపిల్ చాట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా ఇలాగే తిన‌à°µ‌చ్చు లేదా అర‌గంట పాటు ఫ్రిజ్ లో ఉంచిన à°¤‌రువాత కూడా తీసుకోవ‌చ్చు&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చచ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఇలా రాత్రి à°¸‌à°®‌యంలో భోజ‌నానికి బదులుగా ఇలా పైనాపిల్ తో చాట్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts