Soya Pulao : ఏం వండాలో తెలియ‌క‌పోతే ఇలా సోయా పులావ్ చేయండి.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Soya Pulao &colon; à°®‌నం మీల్ మేక‌ర్ à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; మీల్ మేక‌ర్ à°²‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; మీల్ మేక‌ర్ à°²‌తో కేవ‌లం కూర‌లు&comma; చిరుతిళ్లే కాకుండా à°®‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మీల్ మేక‌ర్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; తేలిక‌గా మీల్ మేక‌ర్ పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీల్ మేక‌ర్ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీల్ మేక‌ర్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అర గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిలికిన పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా- కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; మూడుంపావు క‌ప్పులు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32394" aria-describedby&equals;"caption-attachment-32394" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32394 size-full" title&equals;"Soya Pulao &colon; ఏం వండాలో తెలియ‌క‌పోతే ఇలా సోయా పులావ్ చేయండి&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;soya-pulao&period;jpg" alt&equals;"Soya Pulao recipe in telugu very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32394" class&equals;"wp-caption-text">Soya Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీల్ మేక‌ర్ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మీల్ మేక‌ర్ à°²‌లో వేడి నీటిని పోసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటిని చేత్తో పిండి ఒక గిన్నెలోకి తీసుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చివేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మీల్ మేక‌ర్&comma; బంగాళాదుంప ముక్క‌లు&comma; క్యారెట్&comma; ట‌మాట వేసి క‌à°²‌పాలి&period; వీటిని 5 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు బియ్యం వేసి నెమ్మ‌దిగా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 6 నిమిషాల పాటు ఉడికించాలి&period; ఇలా ఉడికించ‌డం à°µ‌ల్ల నీరు à°¦‌గ్గ‌à°° à°ª‌డుతుంది&period; దీనిని à°®‌రోసారి క‌లిపి పైన కొత్తిమీర‌ను చ‌ల్లుకుని మూత పెట్టి చిన్న మంట‌పై à°®‌రో 6 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీయ‌కుండా à°®‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతా లేదా à°®‌సాలా కూర‌à°²‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; మీల్ మేక‌ర్ à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts