Strawberry Lassi : స్ట్రాబెర్రీలతో లస్సీ తయారీ ఇలా.. టేస్ట్‌ చూస్తే ఇలాగే కావాలంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Strawberry Lassi &colon; వేసవి కాలంలో చాలా మంది అనేక శీతల పానీయాలను తాగుతుంటారు&period; ఎక్కువగా కూల్‌ డ్రింక్స్‌ను ఈ సీజన్‌లో సేవిస్తుంటారు&period; అయితే కూల్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల అప్పటికప్పుడు దాహం తీరినా&period;&period; వాటితో మనకు కలిగే నష్టమే ఎక్కువ&period; కూల్‌ డ్రింక్స్‌లో కెఫీన్‌ అధికంగా ఉంటుంది&period; షుగర్‌ కూడా ఎక్కువే&period; అందువల్ల వాటిని ఎక్కువగా తాగితే అనేక సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి&period; అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది&period; అందుకని సహజసిద్ధమైన పానీయాలను తరచూ తాగాలి&period; వీటితో ఎలాంటి ఇబ్బందులు ఉండవు&period; ఇక అలాంటి సహజసిద్ధమైన పానీయాల్లో స్ట్రాబెర్రీ లస్సీ కూడా ఒకటి&period; స్ట్రాబెర్రీలను నేరుగా తినకుండా లస్సీ రూపంలో చేసుకుని తీసుకోవచ్చు&period; దీంతో పోషకాలకు పోషకాలు&comma; శక్తికి శక్తి రెండూ లభిస్తాయి&period; అలాగే వేసవి తాపం నుంచి బయట పడవచ్చు&period; వేడి తగ్గుతుంది&period; శరీరం చల్లగా మారుతుంది&period; ఈ క్రమంలోనే స్ట్రాబెర్రీలతో లస్సీని ఇలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రాబెర్రీ లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు &&num;8211&semi; రెండు కప్పులు&comma; స్ర్టాబెర్రీలు &&num;8211&semi; పది&comma; చక్కెర &&num;8211&semi; మూడు టేబుల్‌ స్పూన్లు&comma; బాదం&comma; పిస్తా&comma; జీడిపప్పు పలుకులు &&num;8211&semi; రెండు టేబుల్‌ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33853" aria-describedby&equals;"caption-attachment-33853" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33853 size-full" title&equals;"Strawberry Lassi &colon; స్ట్రాబెర్రీలతో లస్సీ తయారీ ఇలా&period;&period; టేస్ట్‌ చూస్తే ఇలాగే కావాలంటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;strawberry-lassi&period;jpg" alt&equals;"Strawberry Lassi recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33853" class&equals;"wp-caption-text">Strawberry Lassi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రాబెర్రీ లస్సీని తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కల్లా కట్‌ చేయాలి&period; మిక్సీ జార్‌లో స్ట్రాబెర్రీ ముక్కలు&comma; పెరుగు&comma; చక్కెర వేసుకుని బ్లెండ్‌ చేయాలి&period; దీంట్లో కొన్ని చల్లని నీళ్లు కలిపి మళ్లీ బ్లెండ్‌ చేయాలి&period; తరువాత గ్లాసుల్లో పోసి పైన బాదం&comma; పిస్తా&comma; జీడిపప్పు పలుకులు చల్లాలి&period; చక్కెరకు బదులుగా తేనె కూడా కలుపుకోవచ్చు&period; దీంతో రుచి అద్భుతంగా ఉంటుంది&period; ఇలా స్ట్రాబెర్రీలతో లస్సీని తయారు చేసుకుని చల్ల చల్లగా తాగవచ్చు&period; అయితే చల్లని నీళ్లకు బదులుగా సాధారణ నీళ్లను పోసి కూడా చేసుకోవచ్చు&period; కానీ చల్లదనం కోసం మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి&period; లేదా ఐస్‌ క్యూబ్స్‌ కూడా వేసి తాగవచ్చు&period; ఇక తీపి ఎక్కువగా కావాలనుకునే వారు ఇంకాస్త చక్కెర జోడించవచ్చు&period; దీంతో రుచి పెరుగుతుంది&period; ఇలా స్ట్రాబెర్రీలతో ఎంతో రుచిగా చల్లగా ఉండే లస్సీని తయారు చేసుకుని రోజూ తాగవచ్చు&period; దీంతో మధ్యాహ్నం సమయంలో తాగితే ఎంతో ఉపశమనాన్ని అందిస్తుంది&period; వేడి నుంచి తప్పించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts