Street Style Chicken Noodles : రోడ్డు ప‌క్క‌న ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే చికెన్ సాఫ్ట్ నూడుల్స్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Street Style Chicken Noodles &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యంలో ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌à°²‌ల్లో à°²‌భించే వాటిలో చికెన్ నూడుల్స్ కూడా ఒక‌టి&period; చికెన్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా వీటిని తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే à°¬‌à°¯‌ట చేసే ఈ నూడుల్స్ ను à°®‌నం ఇంట్లో కూడా అదే రుచితో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సాసెస్ ఏమి వేయ‌కుండా రుచిగా స్ట్రీట్ స్టైల్ లో చేసే ఈ నూడుల్స్ ను అంద‌రూ ఎంతో ఇష్ట‌à°ª‌à°¡‌తార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడుల్స్ ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడుల్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; నూడుల్స్ &&num;8211&semi; ఒక రోల్&comma; కోడిగుడ్లు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా క‌ట్ చేసిన బోన్ లెస్ చికెన్ &&num;8211&semi; అర‌క‌ప్పు&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; క్యాప్సికం ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క్యాబేజి తరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఫ్రెంచ్ బీన్స్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¹‌క్కా నూడుల్స్ à°®‌సాలా ప్యాకెట్ &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42679" aria-describedby&equals;"caption-attachment-42679" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42679 size-full" title&equals;"Street Style Chicken Noodles &colon; రోడ్డు à°ª‌క్క‌à°¨ ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో à°²‌భించే చికెన్ సాఫ్ట్ నూడుల్స్‌&period;&period; ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;street-style-chicken-noodles&period;jpg" alt&equals;"Street Style Chicken Noodles recipe in telugu make them at your home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42679" class&equals;"wp-caption-text">Street Style Chicken Noodles<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడుల్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నీళ్లు పోసి నీటిని వేడి చేయాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత క‌ళాయిని à°ª‌క్కకు తీసి అందులో నూడుల్స్ వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత ఫోర్క్ తో నూడుల్స్ ను విడివిడిగా చేసి మూత పెట్టి à°®‌రో 3 నిమిషాలపాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత ఈ నూడుల్స్ ను à°µ‌à°¡‌క‌ట్టి పై నుండి చ‌ల్ల‌టి నీళ్లు పోసి à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత కోడిగుడ్లు వేసి వేయించాలి&period; వీటిపై కొద్దిగా ఉప్పును చ‌ల్లుకుని వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే కళాయిలో à°®‌రో అర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత చికెన్ వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత కొద్దిగా నూడుల్స్ à°®‌సాలా వేసిక‌లిపి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; కూర‌గాయ‌à°² ముక్క‌à°²‌న్నీ వేసి వేయించాలి&period;వీటిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత వేయించిన కోడిగుడ్లు&comma; చికెన్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నూడుల్స్&comma; నూడుల్స్ à°®‌సాలా&comma; రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి క‌లపాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ నూడుల్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts