Street Style Chicken Pakoda : ఆయిల్ పీల్చకుండా కరకరలాడే చికెన్ పకోడీ.. రోడ్ల‌పై బండ్ల లాంటి రుచి వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Street Style Chicken Pakoda &colon; చికెన్ తో వెరైటీ వంట‌కాల్లో చికెన్ à°ª‌కోడీ కూడా ఒక‌టి&period; చికెన్ à°ª‌కోడి చాలా రుచిగా ఉంటుంది&period; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే ఈ చికెన్ à°ª‌కోడీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; నూనె పీల్చ‌కుండా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే ఈ చికెన్ à°ª‌కోడిని à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా చికెన్ à°ª‌కోడిని స్ట్రీట్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ చికెన్ à°ª‌కోడికి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; రెడ్ ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి -అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 2 నుండి 3 టేబుల్ స్పూన్స్&comma; బియ్యం పిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33801" aria-describedby&equals;"caption-attachment-33801" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33801 size-full" title&equals;"Street Style Chicken Pakoda &colon; ఆయిల్ పీల్చకుండా కరకరలాడే చికెన్ పకోడీ&period;&period; రోడ్ల‌పై బండ్ల లాంటి రుచి à°µ‌స్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;street-style-chicken-pakoda&period;jpg" alt&equals;"Street Style Chicken Pakoda recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33801" class&equals;"wp-caption-text">Street Style Chicken Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ చికెన్ à°ª‌కోడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వాటిని శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; కారం&comma; క‌à°²‌ర్&comma; ఉప్పు&comma;à°§‌నియాల పొడి&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నూనె&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; చివ‌à°°‌గా కార్న్ ఫ్లోర్&comma; బియ్యం పిండి వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ముక్క‌à°²‌కు పిండి à°ª‌ట్టేలా క‌లుపుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న చికెన్ పై మూత పెట్టి 2 గంట‌à°² పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; ఇలా మ్యారినేట్ చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక చికెన్ ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; చికెన్ క్రిస్పీగా వేగిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ à°ª‌కోడీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా లేదా సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఇలా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ చికెన్ à°ª‌కోడి à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts