Street Style Chicken Pakoda : రోడ్డు ప‌క్క‌న బండ్ల మీద అమ్మే చికెన్ పకోడీలు.. ఇలా చేస్తే టేస్టీగా వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Street Style Chicken Pakoda &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యంలో రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద à°²‌భించే వివిధ à°°‌కాల రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో చికెన్ à°ª‌కోడాలు కూడా ఒక‌టి&period; చికెన్ à°ª‌కోడా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; బండ్ల మీద చేసే ఈ చికెన్ à°ª‌కోడా క్రిస్పీగా&comma; చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అదే రుచితో&comma; అంతే క్రిస్పీగా à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా చికెన్ à°ª‌కోడాల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; స్ట్రీట్ స్టైల్ లో ఇంట్లోనే చికెన్ à°ª‌కోడాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°ª‌కోడా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసిన చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బియ్యంపిండి- 2 టేబుల్ స్పూన్స్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; కోడిగుడ్డు &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42379" aria-describedby&equals;"caption-attachment-42379" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42379 size-full" title&equals;"Street Style Chicken Pakoda &colon; రోడ్డు à°ª‌క్క‌à°¨ బండ్ల మీద అమ్మే చికెన్ పకోడీలు&period;&period; ఇలా చేస్తే టేస్టీగా à°µ‌స్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;street-style-chicken-pakoda&period;jpg" alt&equals;"Street Style Chicken Pakoda recipe very tasty how to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42379" class&equals;"wp-caption-text">Street Style Chicken Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°ª‌కోడా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; à°ª‌సుపు&comma; నిమ్మ‌à°°‌సం&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌లపాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటిని ఒక్కొక్క‌టిగా వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ చికెన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; à°¤‌రువాత‌చికెన్ ను వేసి వేయించాలి&period; ఈ చికెన్ ను à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ à°ª‌కోడి à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ చికెన్ à°ª‌కోడిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts