Turmeric Side Effects : ప‌సుపును అధికంగా తీసుకుంటే ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌.. ఏం జ‌రుగుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Turmeric Side Effects &colon; బంగారు à°®‌సాలా గా పిలువ‌à°¬‌డే à°ª‌సుపు గురించి తెలియ‌ని వారుండ‌రు అనే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎంతో కాలంగా à°®‌నం పసుపును ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము&period; వంటల్లో à°ª‌సుపును విరివిగా వాడుతూ ఉంటారు&period;à°ª‌సుపు చ‌క్క‌టి రంగుతో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది&period; à°ª‌సుపును వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; దీనిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఆయుర్వేదంలో కూడా à°ª‌సుపును ఔష‌ధంగా వినియోగిస్తూ ఉంటారు&period; à°ª‌సుపును వాడ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌ని రోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ వైర‌ల్ గుణాలు à°®‌à°¨‌ల్ని ఇన్పెక్ష‌న్ à°² బారి నుండి కాపాడ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; à°ª‌సుపును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ తగ్గుతుంది&period; కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¶‌రీరంలో కొవ్వును క‌రిగించ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా à°ª‌సుపు à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని క‌దా అని à°ª‌సుపును ఎక్కువ‌గా తీసుకోకూడ‌à°¦‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°ª‌సుపును అధికంగా వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల దుష్ప్ర‌భావాల బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°ª‌సుపును ఎక్కువ‌గా వాడ‌డం à°µ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌నం రోజుకు 500 నుండి 2000 మిల్లీ గ్రాముల మోతాదులో మాత్ర‌మే à°ª‌సుపును ఉప‌యోగించాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°ª‌సుపును అధిక మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణాశ‌à°¯ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు&period; à°ª‌సుపును ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల కడుపులో నొప్పి&comma; à°¡‌యేరియా&comma; యాసిడ్ రిప్లెక్స్ వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశం ఉంది&period; అలాగే 450 మిల్లీ గ్రాముల కంటే à°ª‌సుపును ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల కొంద‌రిలో à°¤‌à°²‌నొప్పి à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది&period; అలాగే పిత్తాశ‌యంలో రాళ్ల à°¸‌à°®‌స్య తలెత్తే అవ‌కాశం కూడా ఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42376" aria-describedby&equals;"caption-attachment-42376" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42376 size-full" title&equals;"Turmeric Side Effects &colon; à°ª‌సుపును అధికంగా తీసుకుంటే ప్ర‌మాదం&period;&period; జాగ్ర‌త్త‌&period;&period; ఏం జ‌రుగుతుందంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;turmeric&period;jpg" alt&equals;"Turmeric Side Effects do not take excessively " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42376" class&equals;"wp-caption-text">Turmeric Side Effects<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°¸‌పును అధిక మొత్తంలో తీసుకోవ‌డం వల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు à°®‌రింత ఎక్కువ‌య్యే అవ‌కశం ఉంది&period; అలాగే కొన్ని à°°‌కాల ఆరోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°ª‌సుపును ఎక్కువ‌గా తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°°‌క్త‌స్రావం à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు&comma; జీర్ణాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు&comma; మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు à°ª‌సుపును వీలైనంత à°¤‌క్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; à°ª‌సుపు ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని à°¤‌గిన మోతాదులో తీసుకున్న‌ప్పుడే à°ª‌సుపు à°µ‌ల్ల‌క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను à°®‌నం పొంద‌గ‌లుగుతామ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే నేటి à°¤‌రుణంలో à°ª‌సుపులో రంగులు క‌లిపి దీనిని కూడా క‌ల్తీ చేస్తున్నారు&period; ఇలా క‌ల్తీ చేసిన à°ª‌సుపును వాడ‌డం à°µ‌ల్ల à°®‌రిన్ని అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశం ఉంద‌ని క‌నుక నాణ్య‌మైన à°ª‌సుపును మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని వారు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts