Street Style Masala Vada : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించే కార‌క‌రంగా ఉండే మసాలా వ‌డ‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Street Style Masala Vada &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యంలో బండ్ల మీద à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో à°®‌సాలా à°µ‌à°¡‌లు కూడా ఒక‌టి&period; à°®‌సాలా à°µ‌డలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఈ à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఇంట్లోనే రుచిగా&comma; క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్ à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అల్లం &&num;8211&semi; 2 ఇంచుల ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; బియ్యంపిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గపిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు -ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు -ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన పుదీనా -ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41315" aria-describedby&equals;"caption-attachment-41315" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41315 size-full" title&equals;"Street Style Masala Vada &colon; రోడ్డు à°ª‌క్క‌à°¨ బండ్ల‌పై à°²‌భించే కార‌క‌రంగా ఉండే మసాలా à°µ‌à°¡‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;street-style-masala-vada&period;jpg" alt&equals;"Street Style Masala Vada recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41315" class&equals;"wp-caption-text">Street Style Masala Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు పోసి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ప్పును à°µ‌à°¡‌క‌ట్టి ఒక గుప్పెడు à°ª‌ప్పును గిన్నెలోకి తీసుకుని మిగిలిన à°ª‌ప్పును జార్ లో వేసుకోవాలి&period; ఇదే జార్ లో అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇందులోనే à°ª‌క్క‌కు ఉంచిన à°ª‌ప్పును కూడా వేసుకోవాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలను వేసి బాగా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ à°µ‌à°¡‌లాగా à°µ‌త్తుకోవాలి&period; ఈ à°µ‌à°¡ à°®‌రీ మందంగా&comma; à°®‌రీ పలుచ‌గా కాకుండా చూసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°µ‌à°¡‌లను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చ‌à°¯‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని చ‌ట్నీతో&comma; ట‌మాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts