Street Style Masala Vada : సాయంత్రం స‌మ‌యంలో మ‌సాలా వ‌డ‌ల‌ను ఇలా చేసి తినండి.. రుచి ఎంతో బాగుంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Street Style Masala Vada &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యాల్లో బండ్ల మీద à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో à°®‌సాలా à°µ‌à°¡‌లు కూడా ఒక‌టి&period; à°¶‌à°¨‌గ‌పప్పును ఉప‌యోగించి à°¤‌యారు చేసే ఈ à°µ‌à°¡‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని à°¬‌à°¯‌ట కొనుగోలు చేసి తింటూ ఉంటారు&period; à°¬‌à°¯‌ట బండ్ల మీద à°²‌భించే à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను అదే రుచితో మనం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; à°®‌à°¸‌లా à°µ‌à°¡‌à°²‌ను స్ట్రీట్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; పావు కిలో&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయలు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; చిన్న‌గా à°¤‌రిగిన తోట‌కూర &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22760" aria-describedby&equals;"caption-attachment-22760" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22760 size-full" title&equals;"Street Style Masala Vada &colon; సాయంత్రం à°¸‌à°®‌యంలో à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను ఇలా చేసి తినండి&period;&period; రుచి ఎంతో బాగుంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;street-style-masala-vada&period;jpg" alt&equals;"Street Style Masala Vada recipe in telugu very tasty how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22760" class&equals;"wp-caption-text">Street Style Masala Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును శుభ్రంగా క‌డిగి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 3 నుండి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత 2 టేబుల్ స్పూన్ల à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును తీసి à°ª‌క్క‌కు పెట్టుకుని మిగిలిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును జార్ లో వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; దీనిని à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు మిశ్ర‌మంలో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌క్క‌కు పెట్టుకున్న à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు కూడా వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన పరిమాణంలో పిండిని తీసుకుని ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక పిండి ఉండ‌à°²‌ను తీసుకుని à°µ‌à°¡‌లాగా à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత గంటెతో అటూ ఇటూ క‌దుపుకుంటూ వేయించుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; ట‌మాట చ‌ట్నీల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో అప్పుడ‌ప్పుడు ఇలా à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts