Suman : ఇన్నాళ్ల‌కు అసలు విష‌యాన్ని బ‌య‌ట పెట్టిన సుమ‌న్‌.. త‌న‌ను ఆ కేసులో ఇరికించింది అత‌నే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Suman &colon; అల‌నాటి అందాల హీరో సుమ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; అప్ప‌ట్లో ఆయ‌à°¨‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు&period; సుమ‌న్‌కు అప్ప‌ట్లో యువతులు చాలా మంది ఫ్యాన్స్‌గా ఉండేవారు&period; అంత‌టి అందం ఆయన సొంతం&period; అప్ప‌ట్లో ఆయ‌à°¨ à°¨‌టించిన అనేక సినిమాలు హిట్ కావ‌డంతో ఆయ‌à°¨‌తో సినిమాలు తీసేందుకు à°¦‌ర్శ‌క నిర్మాత‌లు పోటీ à°ª‌డేవారు&period; దీంతో ఓ à°¦‌à°¶‌లో టాప్ హీరో స్థాయికి చేరుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8006 size-full" title&equals;"Suman &colon; ఇన్నాళ్ల‌కు అసలు విష‌యాన్ని à°¬‌à°¯‌ట పెట్టిన సుమ‌న్‌&period;&period; à°¤‌à°¨‌ను ఆ కేసులో ఇరికించింది అత‌నే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;suman-1&period;jpg" alt&equals;"Suman told about the truth and name of person who accused him " width&equals;"1200" height&equals;"830" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొన్ని కార‌ణాల à°µ‌ల్ల సుమ‌న్ అప్ప‌ట్లో కొన్ని కేసుల్లో చిక్కుకున్నారు&period; దీంతో ఆయ‌à°¨ సినీ కెరీర్ నాశ‌నం అయిపోయింది&period; à°¤‌రువాత à°®‌ళ్లీ సినీ ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించినా&period;&period; పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ ప్ర‌స్తుతం à°¸‌హాయక పాత్ర‌ల్లో&comma; విల‌న్‌గా à°¨‌టిస్తూ మళ్లీ మంచి పేరు తెచ్చుకుంటున్నారు&period; అయితే అప్ప‌ట్లో à°¤‌à°¨‌ను ఆ కేసుల్లో ఇరికించిన వ్య‌క్తి గురించి సుమ‌న్ తాజాగా చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°¨‌ను అశ్లీల చిత్రాల కేసులో ఇరికించింది దివాక‌ర్ అనే వ్య‌క్తి అని&period;&period; అత‌నికి సినిమా ఇండ‌స్ట్రీతో సంబంధం లేద‌ని సుమన్ తెలిపారు&period; ఓ ప్రైవేటు ఫ్యామిలీ ఎఫైర్ కు చెందిన à°¸‌à°®‌స్య‌తో అత‌ను à°¤‌à°¨‌ను ఆ కేసుల్లో ఇరికించాడ‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8005 size-full" title&equals;"Suman &colon; ఇన్నాళ్ల‌కు అసలు విష‌యాన్ని à°¬‌à°¯‌ట పెట్టిన సుమ‌న్‌&period;&period; à°¤‌à°¨‌ను ఆ కేసులో ఇరికించింది అత‌నే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;suman-bhanu-chander&period;jpg" alt&equals;"Suman told about the truth and name of person who accused him " width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తాను జైలుకు వెళ్తాన‌ని à°¤‌à°¨‌కు ముందే తెలుస‌ని&period;&period; అందువ‌ల్లే à°¤‌à°¨ స్నేహితుడైన‌ భానుచంద‌ర్ ను కాపాడేందుకు ప్ర‌à°¯‌త్నించాన‌ని సుమన్ తెలిపారు&period; à°¤‌à°¨‌కు ఫోన్ చేయ‌à°µ‌ద్ద‌ని&comma; à°¤‌à°¨‌తో మాట్లాడొద్ద‌ని భానుచంద‌ర్‌కు చెప్పాన‌ని&period;&period; à°¤‌à°¨ వల్ల భాను చంద‌ర్ ఇబ్బందుల్లో చిక్కుకుపోవ‌డం à°¨‌చ్చ‌లేద‌ని&period;&period; అందుక‌నే అలా చేశాన‌ని సుమ‌న్ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ&period;&period; à°¤‌à°¨‌ను కేసులో ఇరికించిన అస‌లు వ్య‌క్తిని à°µ‌దిలేసి కొంద‌రు కావాల‌ని à°¤‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని&period;&period; వేరే హీరోల పేర్లు à°¬‌à°¯‌ట‌కు తెచ్చార‌ని&period;&period; అస‌లు ఇండ‌స్ట్రీతో à°¤‌à°¨ కేసు సంబంధం లేద‌ని&period;&period; à°¤‌à°¨‌ను కావాల‌నే దివాక‌ర్ కేసులో ఇరికించాడ‌ని&period;&period; సుమ‌న్ తెలియ‌జేశారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts