Pooja Hegde : ఈ ఏడాదంతా బుట్టబొమ్మ పూజా హెగ్డెదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pooja Hegde &colon; ముకుంద సినిమాతో తెలుగు వెండి తెర‌కు à°ª‌రిచ‌à°¯‌మైన హీరోయిన్ పూజా హెగ్డె&period; à°¤‌à°¨ అందంతో&comma; à°¨‌ట‌à°¨‌తో అభిమానుల‌ను సొంతం చేసుకుంది&period; సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం పూజా హెగ్డెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు&period; à°µ‌రుస సినిమాల‌తో ఈ ముద్దు గుమ్మ చాలా బిజీగా ఉంది&period; రాధే శ్యామ్ సినిమా à°¤‌రువాత విజ‌య్ దళ‌à°ª‌తితో బీస్ట్ సినిమాలో à°¨‌టిస్తోంది&period; పూజా హెగ్డె à°¨‌టించిన అల&period;&period; వైకుంఠ‌పురం సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్‌కు ఎంత క్రేజ్ à°µ‌చ్చిందో బీస్ట్ సినిమాలో అర‌బిక్ కుతు సాంగ్‌కు అంతే క్రేజ్ à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11491" aria-describedby&equals;"caption-attachment-11491" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11491 size-full" title&equals;"Pooja Hegde &colon; ఈ ఏడాదంతా బుట్టబొమ్మ పూజా హెగ్డెదే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;pooja-hegde-9&period;jpg" alt&equals;"this year is for Pooja Hegde her 5 movies will release " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-11491" class&equals;"wp-caption-text">Pooja Hegde<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలీవుడ్‌లో కూడా పూజా హెగ్డె బిజీగా ఉంది&period; à°¸‌ల్మాన్ ఖాన్ భాయ్‌జాన్ తోపాటు à°°‌ణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి à°¦‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న à°¸‌ర్క‌స్ సినిమాలో కూడా పూజా హీరోయిన్ గా à°¨‌టిస్తోంది&period; వీటితోపాటు ఈ à°¡‌స్కీ బ్యూటీ తెలుగులో ఆచార్య‌లో నటించింది&period; à°®‌హేశ్ బాబు మూవీలో త్వరలో à°¨‌టించ‌నుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2022 లో పూజా హెగ్డె à°¨‌టిస్తున్న ఐదు సినిమాలు విడుద‌à°² కానున్నాయి&period; ఈ సినిమాల్లో à°¤‌à°¨ క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉంటుంద‌ని&comma; ఐదు సినిమాలు కూడా పెద్ద విజ‌యం సాధిస్తాయ‌ని పూజా చాలా à°¨‌మ్మ‌కంగా ఉంది&period; రాధే శ్యామ్‌లో ప్రేర‌à°£ పాత్రతో à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌ను నిరూపించుకుంది&period; ఆచార్య సినిమాలో à°ª‌ల్లెటూరి తెలుగు అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంది&period; ఇలా à°µ‌రుస సినిమాల‌తో తీరిక లేకుండా పూజా హెగ్డె చాలా బిజీగా ఉంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts