Thotakura Pakoda : తోటకూర‌తో క‌ర‌క‌ర‌లాడేలా.. ఎంతో రుచిగా ప‌కోడీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thotakura Pakoda &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర ఒక‌టి&period; తోట‌కూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; తోట‌కూర‌తో à°®‌నం ఎక్కువ‌గా వేపుడు&comma; కూర‌&comma; à°ª‌ప్పు వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఇవే కాకుండా తోట‌కూర‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°ª‌కోడీల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తోట‌కూర à°ª‌కోడీలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని ఎవ‌రైనా కూడా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; క‌à°°‌క‌రలాడుతూ ఉండేలా తోట‌కూర à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తోట‌కూర à°ª‌కోడీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తోట‌కూర &&num;8211&semi; ఒక పెద్ద క‌ట్ట‌&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వేడి నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28372" aria-describedby&equals;"caption-attachment-28372" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28372 size-full" title&equals;"Thotakura Pakoda &colon; తోటకూర‌తో క‌à°°‌క‌à°°‌లాడేలా&period;&period; ఎంతో రుచిగా à°ª‌కోడీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;thotakura-pakoda&period;jpg" alt&equals;"Thotakura Pakoda recipe in telugu how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28372" class&equals;"wp-caption-text">Thotakura Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తోట‌కూర à°ª‌కోడీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా తోట‌కూర‌ను కాడ‌లు లేకుండా à°¤‌à°°‌గాలి&period; à°¤‌రువాత దానిని శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చిని క‌చ్చా à°ª‌చ్చాగా దంచి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యం పిండి&comma; వేడి నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని à°ª‌కోడీ పిండిలా గ‌ట్టిగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¤‌గినంత పిండిని తీసుకుని పకోడీలా వేసుకోవాలి&period; ఈ à°ª‌కోడీల‌ను కలుపుతూ à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తోట‌కూర à°ª‌కోడీలు à°¤‌యారవుతాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో స్నాక్స్ గా ఈ à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°ª‌కోడీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; తోట‌కూర‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా à°ª‌కోడీల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts