Tomato Kothimeera Rice : రుచిగా త్వ‌ర‌గా చేసుకునే రెసిపి.. ట‌మాటా కొత్తిమీర రైస్‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Kothimeera Rice &colon; à°®‌నం అన్నంతో వివిధ à°°‌కాల రైస్ వెరైటీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; à°®‌నం à°¤‌యారు చేసే ఈ రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే వీటిని చాలా సుల‌భంగా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌ల్లో ట‌మాట కొత్తిమీర రైస్ కూడా ఒక‌టి&period; కొత్తిమీర‌&comma; ట‌మాట వేసి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అలాగే మిగిలిన అన్నంతో కూడా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ట‌మాట కొత్తిమీర రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొత్తిమీర రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; కొత్తిమీర క‌ట్ట &&num;8211&semi; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది ఒక‌టి&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అన్నం &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43572" aria-describedby&equals;"caption-attachment-43572" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43572 size-full" title&equals;"Tomato Kothimeera Rice &colon; రుచిగా త్వ‌à°°‌గా చేసుకునే రెసిపి&period;&period; ట‌మాటా కొత్తిమీర రైస్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;tomato-kothimeera-rice&period;jpg" alt&equals;"Tomato Kothimeera Rice recipe very easy to make and tasty" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43572" class&equals;"wp-caption-text">Tomato Kothimeera Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొత్తిమీర రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కొత్తిమీర‌ను పేస్ట్ లాగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఎండుమిర్చి&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత కొత్తిమీర పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌బడిన à°¤‌రువాత à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత అన్నం వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు వేడి చేయాలి&period; à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొత్తిమీర రైస్ à°¤‌యార‌వుతుంది&period; రైతాతో తింటే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ట‌మాట కొత్తిమీర రైస్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts