Tomato Miriyala Rasam : ట‌మాటా మిరియాల ర‌సం ఇలా చేయండి.. అన్నంలో వేడిగా తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Miriyala Rasam &colon; à°®‌నం ట‌మాటాల‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ట‌మాటాల‌తో చేసే రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ట‌మాట à°°‌సం కూడా ఒక‌టి&period; ట‌మాట à°°‌సం చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ à°°‌సాన్ని à°®‌నం à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మిరియాలు వేసి చేసే ఈ ట‌మాట మిరియాల à°°‌సం à°®‌రింత రుచిగా ఉంటుంది&period; అలాగే ఈ à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే టమాట మిరియాల à°°‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట మిరియాల à°°‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు &&num;8211&semi; పెద్ద‌వి నాలుగు&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38814" aria-describedby&equals;"caption-attachment-38814" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38814 size-full" title&equals;"Tomato Miriyala Rasam &colon; ట‌మాటా మిరియాల à°°‌సం ఇలా చేయండి&period;&period; అన్నంలో వేడిగా తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;tomato-miriyala-rasam&period;jpg" alt&equals;"Tomato Miriyala Rasam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38814" class&equals;"wp-caption-text">Tomato Miriyala Rasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌సం పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 &lpar; చిన్న‌వి&rpar;&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట మిరియాల à°°‌సం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో వెల్లుల్లి రెబ్బ‌లు à°¤‌ప్ప మిగిలిన à°°‌సం పొడికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో ట‌మాట ముక్క‌లు&comma; చింత‌పండు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; నీళ్లు పోసి మూత పెట్టి ముక్క‌à°²‌ను మెత్త‌గా ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ట‌మాట ముక్క‌à°²‌ను à°ª‌ప్పు గుత్తితో మెత్త‌గా చేసుకోవాలి&period; ట‌మాట ముక్క‌à°²‌ను మెత్త‌గా చేసుకున్న à°¤‌రువాత ఒక లీట‌ర్ నీళ్లు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న à°°‌సం పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌కర్ర‌&comma; ఎండుమిర్చి&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత ముందుగా ట‌మాట à°°‌సాన్ని వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ à°°‌సాన్ని 10 నుండి 15 నిమిషాల పాటు à°®‌రిగించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట మిరియాల à°°‌సం à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ట‌మాట మిరియాల à°°‌సాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts