Tomato Salan : పులావ్‌, బిర్యానీల‌లోకి ఎంతో రుచిగా ఉండే.. ట‌మాటా సాల‌న్‌.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Salan &colon; à°®‌నం అప్పుడ‌ప్పుడూ బిర్యానీ&comma; పులావ్ వంటి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బిర్యానీ కానీ&comma; పులావ్ కానీ చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని నేరుగా à°¸‌లాన్ ను మాత్రమే బిర్యానీ తిన‌డానికి à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కేవ‌లం మిర్చి కా à°¸‌లాన్ నే కాకుండా à°®‌నం ట‌మాట à°¸‌లాన్ ను కూడా à°¤‌యార చేసుకుని బిర్యానీతో క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ట‌మాట à°¸‌లాన్ తో బిర్యానీని తింటే బిర్యానీ రుచి à°®‌రింత పెరుగుతుంది&period; ఈ ట‌మాట à°¸‌లాన్ ను ఎవ‌రైనా కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; రుచిగా ట‌మాట à°¸‌లాన్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°¸‌లాన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 8&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నాన‌బెట్టిన చింతపండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28302" aria-describedby&equals;"caption-attachment-28302" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28302 size-full" title&equals;"Tomato Salan &colon; పులావ్‌&comma; బిర్యానీల‌లోకి ఎంతో రుచిగా ఉండే&period;&period; ట‌మాటా సాల‌న్‌&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;tomato-salan&period;jpg" alt&equals;"Tomato Salan recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28302" class&equals;"wp-caption-text">Tomato Salan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°¸‌లాన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°ª‌ల్లీలు వేగిన à°¤‌రువాత నువ్వులు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿&comma; దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°ª‌చ్చిమిర్చి వేగిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే నూనెలో తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; కరివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; పసుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; చింత‌పండు à°°‌సం&comma; వేయించిన à°ª‌చ్చిమిర్చి&comma; అర గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 20 నిమిషాల పాటు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లపాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కా à°¸‌లాన్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని బిర్యానీ&comma; పులావ్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts