Tomato Ulligadda Karam : ఉల్లిగడ్డ టమాటా కారం ఇలా చేశారంటే.. అన్నం, చపాతీల‌లోకి చాలా బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Ulligadda Karam &colon; ట‌మాటాల‌తో à°®‌నం ఎన్నో కూర‌à°²‌ను à°¤‌యారు చేసుకుంటూ ఉంటాం&period; ట‌మాటాల‌తో చేసే కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు ఈ కూర‌à°²‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం కూడా ఒక‌టి&period; à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్నప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ కూర‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఉల్లిగ‌డ్డ కారం వేసి చేసే ఈ ట‌మాట కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఎంతో రుచిగా ఉండే ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిగ‌డ్డ‌లు &&num;8211&semi; 2 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 5&comma; కారం &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32702" aria-describedby&equals;"caption-attachment-32702" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32702 size-full" title&equals;"Tomato Ulligadda Karam &colon; ఉల్లిగడ్డ టమాటా కారం ఇలా చేశారంటే&period;&period; అన్నం&comma; చపాతీల‌లోకి చాలా బాగుంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;tomato-ulligadda-karam&period;jpg" alt&equals;"Tomato Ulligadda Karam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32702" class&equals;"wp-caption-text">Tomato Ulligadda Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉప్పు&comma; కారం వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మం వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; టమాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత కూర‌ను à°®‌రోసారి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ఉల్లిగడ్డ కారం తయార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే ట‌మాట కూర కంటే ఈ విధంగా చేసిన ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం కూర à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts