Instant Mango Pickle : నోరూరించే మామిడి కాయ పచ్చడి ఇలా చేసి చూడండి.. చాలా రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Mango Pickle &colon; మామిడికాయ à°ª‌చ్చ‌à°¡à°¿&period;&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ à°ª‌చ్చ‌డిని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారు చేసుకోవ‌డానికి à°¸‌à°®‌యం ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; అలాగే శ్ర‌మించాల్సి ఉంటుంద‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు&period; కానీ కేవ‌లం à°ª‌ది నిమిషాల్లో à°®‌నం చాలా తేలిక‌గా మామిడికాయ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని ఎక్కువ‌గా క‌ర్రీ పాయింట్ వాళ్లు&comma; క్యాట‌రింగ్ వాళ్లు à°¤‌యారు చేస్తారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ à°ª‌చ్చ‌డిని ఇన్ స్టాంట్ గా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ మామిడికాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడికాయ‌లు &&num;8211&semi; 3 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; మెంతులు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; అర క‌ప్పు కంటే కొద్దిగా à°¤‌క్కువ‌&comma; కారం &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; à°ª‌ల్లీ నూనె &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఎండుమిర్చి -2&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32687" aria-describedby&equals;"caption-attachment-32687" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32687 size-full" title&equals;"Instant Mango Pickle &colon; నోరూరించే మామిడి కాయ పచ్చడి ఇలా చేసి చూడండి&period;&period; చాలా రుచిగా ఉంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;instant-mango-pickle&period;jpg" alt&equals;"Instant Mango Pickle recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32687" class&equals;"wp-caption-text">Instant Mango Pickle<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ మామిడికాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మామిడికాయ‌à°²‌ను శుభ్రంగా తుడుచుకోవాలి&period; వీటిని à°¤‌à°¡à°¿ లేకుండా తుడుచుకున్న à°¤‌రువాత చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి&period;చివ‌à°°‌గా వెల్లుల్లి రెబ్బ‌లు వేసి à°®‌రో 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ నూనెను పూర్తిగా చ‌ల్లారనివ్వాలి&period; ఇప్పుడు à°®‌రో క‌ళాయిలో ఆవాలు&comma; మెంతులు&comma; జీల‌క‌ర్ర వేసి దోర‌గా వేయించాలి&period; ఈ దినుసులు చ‌ల్లారిన à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు మామిడికాయ ముక్క‌ల్లో ఉప్పు&comma; కారం&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నూనె వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారవుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ 3 వారాల పాటు తాజాగా ఉంటుంది&period; ఈ విధంగా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే మామిడికాయ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;ఈ à°ª‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts