Director : ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి చాలా సహజం. ఆఫర్స్ కోసం కొందరు నటీమణులు తప్పని పరిస్థితులలో దర్శకులు, హీరోలతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. కొందరు అయిష్టంతో రిలేషన్ షిప్ కొనసాగిస్తుండగా, మరి కొందరు మాత్రం ఆఫర్స్ కోసమనే ఎఫైర్స్ పెట్టుకుంటారు. అయితే ఇటీవల సినిమా ఇండస్ట్రీలో పలువురు నటీమణులు కాస్టింగ్ కౌచ్ విషయంలో తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి అనేక విషయాలు తెలియజేస్తూ అందరు అవాక్కయ్యేలా చేస్తున్నారు. మీటూ, కాస్టింగ్ కౌచ్ వచ్చాక ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది.
అయితే తాజాగా తెలుగు సినిమా అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఉన్న ప్రముఖ వ్యక్తి కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఇప్పుడు అతను ఓ నటి ఇంటికి రెంట్ పే చేయడంతో పాటు వారి బాగోగులు కూడా చూసుకుంటున్నాడట. ఆయన సినిమాల్లో రొమాన్స్ తక్కువగా ఉంటుంది. కానీ ఆఫ్-స్క్రీన్ లో మాత్రం అతను ఫుల్ రొమాంటిక్ అంటున్నారు. అతను చాలా కలర్‌ఫుల్ లైఫ్‌ని మెయింటైన్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఆ దర్శకుడు ప్రస్తుతం క్యారెక్టర్ నటి ఇంటికి అద్దె చెల్లిస్తున్నాన్న విషయం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాలలో చర్చనీయాంశం అయింది.
అతను ఎవరితో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తారో ఆర్థికంగా కూడా సహాయం కూడా చేస్తాడు. ఫిల్మ్ మేకర్‌గా తనదైన శైలిలో ఉన్న దర్శకుడు ప్రస్తుతం క్యారెక్టర్ నటికి అద్దె పే చేయడమే కాదు ఆమె మెయింటైనెన్స్ ఖర్చులు కూడా ఇస్తాడట . ఆ నటి ఈ మధ్య కాలంలో ఆఫర్లు రాక ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నటి గతంలో దర్శకుడి సినిమాల్లో నటించింది. ఆమె పేద ఆర్థిక స్థితిని తెలుసుకున్న అతను ఇప్పుడు ఆమెకు సహాయం చేస్తూ ఆమె ఖర్చులను చూసుకుంటున్నాడు. అందుకుగాను ప్రతిఫలంగా పలు ప్రయోజనాలను కోరుకుంటున్నాడు.