Tuesday : మంగ‌ళ‌వారం ఇలా చేస్తున్నారా.. అయితే అంతా న‌ష్ట‌మే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tuesday &colon; సాధార‌ణంగా మంగ‌ళవారం&comma; శుక్ర‌వారం అప్పు ఇవ్వ‌కూడ‌à°¦‌ని అలా ఇస్తే à°²‌క్ష్మీ దేవిని ఇచ్చిన‌ట్టేన‌ని అంటూ ఉంటారు&period; అయితే à°®‌నం ఇత‌రుల‌కు ఇవ్వ‌à°¡‌మే కాదు à°®‌నం కూడా అప్పు తీసుకోకూడ‌à°¦‌ని హెచ్చ‌రిస్తుంది జ్యోతిష్య శాస్త్రం&period; మంగ‌ళవారాన్ని కుజుడు పాలిస్తాడు&period; కుజున్ని భూమాత పుత్రునిగా హిందూ à°®‌తం&comma; భార‌తీయ జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది&period; భూమి à°ª‌రిమాణంతో పోల్చిన‌ప్పుడు కుజ గ్ర‌à°¹ à°ª‌రిమాణం à°¸‌గం ఉంటుంద‌ట‌&period; కాబ‌ట్టి ఈ గ్ర‌à°¹ ప్ర‌భావం భూమి మీద ఉండే మనుషుల‌పై చాలా బలంగా ఉంటుంద‌ని వేద శాస్త్రం చెబుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుజ గ్ర‌à°¹ స్వ‌భావం చాలా ముత‌క‌గా ఉంటుంది&period; అన‌గా ఈ గ్ర‌à°¹ ప్ర‌భావం సున్నితంగా ఉండ‌దు&period; గొడ‌à°µ‌లు&comma; ప్ర‌తీకారాల‌ను క‌లిగి ఉంటుంది&period; చాలా à°µ‌à°°‌కు కుజ గ్ర‌హాన్ని క్రూర‌మైన à°¤‌త్వం క‌లిగించ‌డానికి కార‌à°£‌à°®‌వుతుంద‌ని భావిస్తారు&period; కుజుడు కల‌హాల‌కు&comma; à°¤‌గాదాల‌కు&comma; à°¨‌ష్టాల‌కు కార‌కుడు&period; అందుకే కుజ గ్ర‌à°¹ ప్ర‌భావం ఉన్న మంగ‌à°³‌వారం నాడు సాధార‌ణంగా శుభ కార్యాల‌ను à°¤‌à°²‌పెట్టరు&period; మంగ‌ళవారం నాడు గోర్లు క‌త్తిరించ‌డం&comma; క్ష‌à°µ‌రం వంటి à°ª‌నుల‌ను చేయ‌రు&period; అందుకే ఆదివారం కంటే మంగ‌ళవారం నాడే క్ష‌à°µ‌à°°‌శాల‌లు మూత à°ª‌à°¡‌తాయి&period; మంగ‌à°³‌వారం నాడు à°¡‌బ్బు అప్పుగా ఇస్తే ఆ à°¡‌బ్బు రావ‌డం కూడా చాలా క‌ష్ట‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19389" aria-describedby&equals;"caption-attachment-19389" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19389 size-full" title&equals;"Tuesday &colon; మంగ‌à°³‌వారం ఇలా చేస్తున్నారా&period;&period; అయితే అంతా à°¨‌ష్ట‌మే జాగ్ర‌త్త‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;tuesday&period;jpg" alt&equals;"Tuesday you should not do these works " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19389" class&equals;"wp-caption-text">Tuesday<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మంగ‌à°³‌వారం నాడు అప్పు తీసుకుంటే అది అనేక బాధ‌à°²‌కు కార‌à°£‌మై అప్పు తీర‌కుండా ఉండే ప్ర‌మాదం ఉంటుంది&period; కొంద‌రు మంగ‌à°³‌వారం నాడు ఇంటి బూజును కూడా దుల‌à°ª‌రు&period; కొంద‌రు మంగ‌à°³‌వారం నాడు పుట్టింటి నుండి ఆడ‌పిల్ల‌ను కూడా పంప‌రు&period; ఆడ‌పిల్ల‌ను ఇంటి à°²‌క్ష్మీ దేవిగా భావిస్తారు&period; అందుకే à°²‌క్ష్మీదేవి వారాలుగా పూజ‌లు చేసే మంగ‌à°³‌&comma; శుక్ర వారాల్లో à°¡‌బ్బులు ఇవ్వ‌డం కానీ ఆడ‌పిల్ల‌ను పంప‌డం కానీ చేయ‌రు&period; ఇక మంగ‌ళవారం నాడు కొత్త‌à°¬‌ట్ట‌లు వేసుకోవ‌డం&comma; à°¤‌లంటు పోసుకోవ‌డం వంటివి కూడా చేయ‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంగ‌à°³ వారం నాడు ఈ నియ‌మాల‌ను పాటించే వారు à°®‌à°¨‌లో చాలా మంది ఉండే ఉంటారు&period; ఈ నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల లాభం కంటే à°¨‌ష్టం ఎక్కువ‌గా ఉంటుంద‌ని కొంద‌రు హేతువాదులు అంటున్నారు&period; కొంద‌రు మంగ‌à°³‌వారం నాడు ఉప‌వాసం చేస్తూ ఉంటారు&period; అలాంటి వారు రాత్రి ఉప్పు వేసిన à°ª‌దార్థాల‌ను తీసుకోకూడ‌దు&period; ఈ నియ‌మాల‌ను పాటించ‌డం పాటించ‌క‌పోవ‌డం అనేది à°®‌à°¨ à°¨‌మ్మ‌కంపై ఆధార‌à°ª‌à°¡à°¿ ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts