Ulli Pachadi : ఉల్లి ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఏమీ తినబుద్ది కాన‌ప్పుడు ఇది చేసి తినండి.. బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ulli Pachadi &colon; ఉల్లిపాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; à°®‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఉల్లిపాయల‌ను వాడుతూ ఉంటాం&period; ఉల్లిపాయ‌లేని వంట‌గ‌ది ఉండ‌à°¦‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; కేవ‌లం వంట‌ల్లో వాడ‌à°¡‌మే కాకుండా ఉల్లిపాయ‌à°²‌తో ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఉల్లిపాయ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు అప్ప‌టికప్పుడు ఇలా ఉల్లిపాయ‌à°²‌తో à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఉల్లిపాయ‌à°²‌తో రుచిగా&comma; తేలిక‌గా à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; నూనె &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 8&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చింతపండు &&num;8211&semi; నిమ్మకాయంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34509" aria-describedby&equals;"caption-attachment-34509" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34509 size-full" title&equals;"Ulli Pachadi &colon; ఉల్లి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ ఇలా&period;&period; ఏమీ తినబుద్ది కాన‌ప్పుడు ఇది చేసి తినండి&period;&period; బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;ulli-pachadi&period;jpg" alt&equals;"Ulli Pachadi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34509" class&equals;"wp-caption-text">Ulli Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు&comma; మెంతులు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; à°§‌నియాలు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవి చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్కలు వేసి క‌à°²‌పాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బడిన à°¤‌రువాత చింత‌పండు వేసి క‌à°²‌పాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత కారం&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°®‌రో నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌à°²‌తో పాటు ఈ దినుసుల‌న్నింటిని కూడా జార్ లో వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ఇందులో మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని వేసి క‌à°²‌పాలి&period; ఈ à°ª‌చ్చ‌డిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ à°ª‌చ్చ‌à°¡à°¿ తయార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీతో పాటు అల్పాహారాల‌తో కూడా తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts