Ullikaram Chukka Kura : ఉల్లికారం చుక్కకూర.. అన్నం, చపాతీల‌లోకి అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ullikaram Chukka Kura &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో చుక్క‌కూర కూడా ఒక‌టి&period; చుక్క‌కూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని వండుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; చుక్క‌కూర‌తో à°®‌నం వివిధ à°°‌కాల కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అందులో భాగంగా ఉల్లికారం వేసి ఈ చుక్క కూర‌ను à°®‌రింత రుచిగా సుల‌భంగా ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లికారం చుక్క కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చుక్క కూర &&num;8211&semi; 3 క‌ట్ట‌లు&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3 &lpar; à°®‌ధ్య‌స్దంగా ఉన్న‌వి&rpar;&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34588" aria-describedby&equals;"caption-attachment-34588" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34588 size-full" title&equals;"Ullikaram Chukka Kura &colon; ఉల్లికారం చుక్కకూర&period;&period; అన్నం&comma; చపాతీల‌లోకి అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;ulli-karam-chukka-kura&period;jpg" alt&equals;"Ullikaram Chukka Kura recipe in telugu very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34588" class&equals;"wp-caption-text">Ullikaram Chukka Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లికార చుక్క కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చుక్క కూర‌ను చిన్న‌గా తరిగి శుభ్రం చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; కారం&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి&period; à°ª‌చ్చి వాస‌à°¨ పోయి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°¤‌రిగిన చుక్క‌కూర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ అడుగు మాడ‌కుండా ట‌మాట ముక్క‌లు&comma; చుక్క‌కూర మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లికారం చుక్కకూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts