Meka Kalla Pulusu : మ‌ట‌న్ పాయ‌ను ఒక్క‌సారి ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Meka Kalla Pulusu &colon; మాంసాహార ప్రియుల‌కు à°®‌టన్ పాయ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; అలాగే పాయ‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; పాయ‌ను తిన‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; తినాల‌ని ఉన్నా పాయ‌ను సుల‌భంగా ఎలా వండాలో తెలియ‌క చాలా మంది ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; అలాంటి వారు అలాగే మొద‌టి సారి వండే వారు ఇలా కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల చాలా రుచిగా చాలా సుల‌భంగా పాయ‌ను వండుకోవ‌చ్చు&period; రుచిగా&comma; సుల‌భంగా à°®‌ట‌న్ పాయ‌ను ఎలా వండుకోవాలి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ పాయ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేక కాళ్లు &&num;8211&semi; 4&comma; మిరియాలు &&num;8211&semi; 12&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°§‌నియాలు -ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; పసుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34580" aria-describedby&equals;"caption-attachment-34580" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34580 size-full" title&equals;"Meka Kalla Pulusu &colon; à°®‌ట‌న్ పాయ‌ను ఒక్క‌సారి ఇలా చేశారంటే&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;meka-kalla-pulusu&period;jpg" alt&equals;"Meka Kalla Pulusu recipe in telugu very tasty make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34580" class&equals;"wp-caption-text">Meka Kalla Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ పాయ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మేకకాళ్ల‌పై ఒక టీ స్పూన్ ఉప్పు&comma; అర టీ స్పూన్ à°ª‌సుపు వేసి ముక్క‌à°²‌కు బాగా à°ª‌ట్టించాలి&period; వీటిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత నీటితో చ‌క్క‌గా శుభ్రం చేసి à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత జార్ లో à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మిరియాలు&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; దాల్చిన చెక్క వేసి పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇదే జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు వేసి పేస్ట్ లాగా చేసుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బిర్యానీ ఆకులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని రంగు మారే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన తరువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత శుభ్రం చేసుకున్న పాయ వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించిన à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; కొబ్బ‌à°°à°¿ పొడి&comma; మిక్సీ పట్టుకున్న à°®‌సాలా పొడి వేసి క‌à°²‌పాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే కొద్దిగా నీళ్లు పోసి మసాలాలు మాడి పోకుండా చూసుకోవాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి కుక్క‌ర్ మూత పెట్టుకోవాలి&period; మంట‌ను à°®‌ధ్య‌స్థంగా చేసి 6 నుండి 8 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఉడికించిన తరువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఆవిరి పోయిన à°¤‌రువాత మూత తీయాలి&period; పాయ మెత్త‌గా ఉడికితే కొత్తిమీర చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; లేదంటే à°®‌రో 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; అలాగే పులుసు à°ª‌లుచ‌గా ఉంటే మూత తీసి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; చివ‌à°°‌గా à°®‌à°°à°¿ కొద్దిగా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాయ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; రోటీ&comma; చ‌పాతీ&comma; సంగ‌టి ఇలా దేనితోనైనా తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా పాయ‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts