Ullipaya Pulusu : అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ullipaya Pulusu &colon; ఉల్లిపాయ పులుసు&period;&period; ఉల్లిపాయ‌à°²‌తో చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది&period; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు&comma; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా ఉల్లిపాయ‌à°²‌తో పులుసును à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఈ పులుసును à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో దీనిని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; పుల్ల పుల్ల‌గా రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; చిటికెడు&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44994" aria-describedby&equals;"caption-attachment-44994" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44994 size-full" title&equals;"Ullipaya Pulusu &colon; అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;ullipaya-pulusu&period;jpg" alt&equals;"Ullipaya Pulusu recipe make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44994" class&equals;"wp-caption-text">Ullipaya Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మెంతులు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌లిపి మూత పెట్టాలి&period; వీటిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌à°²‌ను బాగా à°®‌గ్గించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత చింత‌పండు పులుసు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్నినీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు పులుసును బాగా ఉడికించాలి&period; పులుసు కొద్దిగా చిక్క‌à°¬‌à°¡à°¿ నూనె పైకి తేలిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు à°¤‌యారవుతుంది&period; వేడి వేడిగా ఈ పులుసును అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన పులుసును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts