Upma Pesarattu : అస‌లైన ఉప్మా పెస‌ర‌ట్టు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Upma Pesarattu &colon; ఉప్మా పెస‌à°°‌ట్టు&period;&period; à°®‌నం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో ఇది కూడా ఒక‌టి&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; à°®‌à°¨‌కు హోటల్స్ లో&comma; రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద ఇది à°²‌భిస్తూ ఉంటుంది&period; à°ª‌ల్లి చ‌ట్నీ&comma; టమాట చ‌ట్నీ&comma; అల్లం చ‌ట్నీ వంటి వాటితో తింటే ఈ ఉప్మా పెస‌à°°‌ట్టు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; అంద‌రికి à°¨‌చ్చేలా&comma; రుచిగా ఉప్మా పెస‌à°°‌ట్టును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్మా పెస‌à°°‌ట్టు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రంతా నాన‌బెట్టిన పెస‌ర్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 5&comma; అల్లం à°¤‌రుగు- 2 ఇంచులు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బియ్యంపిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44745" aria-describedby&equals;"caption-attachment-44745" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44745 size-full" title&equals;"Upma Pesarattu &colon; అస‌లైన ఉప్మా పెస‌à°°‌ట్టు&period;&period; ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;upma-pesarattu&period;jpg" alt&equals;"Upma Pesarattu recipe this is perfect to make it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44745" class&equals;"wp-caption-text">Upma Pesarattu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్మా à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 15&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నెయ్యి &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్మా పెస‌à°°‌ట్టు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో ఉప్మా à°°‌వ్వ వేసి వేయించాలి&period; ఇందులోనే జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°°‌వ్వ వేగిన à°¤‌రువాత దీనిని గిన్నెలోకి తీసుకుని అందులో à°¤‌గినంత ఉప్పు వేసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; మిన‌పప్పు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; అల్లం à°¤‌రుగు వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత నీళ్లు&comma; పాలు పోసి క‌à°²‌పాలి&period; పాలు à°®‌రిగి పొంగు à°µ‌చ్చిన à°¤‌రువాత ఉప్మ వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; దీనిని 2 నిమిషాల‌పాటు క‌లుపుతూ ఉడికించాలి&period; చివ‌à°°‌గా నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఉప్మా à°¤‌యార‌వుతుంది&period; ఇప్పుడు పెస‌à°°‌ట్టు à°¤‌యారీకి నాన‌బెట్టిన పెస‌ర్ల‌ను కడిగి జార్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఎండుమిర్చి&comma; అల్లం à°¤‌రుగు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యం వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¶‌à°¨‌గ‌పిండి మిశ్ర‌మాన్ని ముందుగా à°¤‌యారు చేసుకున్న పిండిలో వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక నూనె వేసి ఉల్లిపాయ‌తో తుడుచుకోవాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని అట్టులాగా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై ఉల్లిపాయ ముక్క‌లు వేసి గంటెతో అదుముకోవాలి&period; à°¤‌రువాత చుట్టూ నూనె వేసి కాల్చుకోవాలి&period; పెస‌à°°‌ట్టు ఎర్ర‌గా కాలిన à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి&period; దీనిపై à°®‌రో టీ స్పూన్ నూనె వేసి ఒకనిమిషం పాటు కాల్చుకోవాలి&period; ఇప్పుడు పెస‌à°°‌ట్టును à°®‌à°°‌లా తిప్పి దానిపై 3 టేబుల్ స్పూన్ల ఉప్మాను ఉంచి à°®‌ధ్య‌లోకి à°®‌డిచి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉప్మాపెస‌à°°‌ట్టు à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఉప్మా పెస‌à°°‌ట్టును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts