Uppu Jadi : ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువుల‌ను ఉంచండి.. వ‌ద్ద‌న్నా స‌రే డ‌బ్బు వ‌స్తూనే ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Uppu Jadi &colon; ప్ర‌స్తుత కాలంలో à°¡‌బ్బు మీద ఆశ లేని వారు చాలా à°¤‌క్కువ&period; అంద‌రూ à°§‌నం రావాలి&period;&period; à°§‌à°¨‌వంతులు కావాల‌ని కోరుకుంటూ ఉంటారు&period; అలాగే à°§‌నాభివృద్ధి కోసం రాత్రి à°ª‌గలూ తేడా లేకుండా క‌ష్ట‌à°ª‌డుతుంటారు&period; à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కోసం అనేక పూజ‌లు చేస్తూ ఉంటారు&period; అనేక à°ª‌రిహారాల‌ను పాటిస్తూ ఉంటారు&period; అయిన‌ప్ప‌టికి కొందరి à°¦‌గ్గ‌à°° à°¡‌బ్బు నిల్వదు&period; à°µ‌చ్చిన à°§‌నం à°µ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చై పోతూ ఉంటుంది&period; అవ‌à°¸‌రానికి à°¡‌బ్బులు అంద‌వు&period; అప్పు చేయాల్సి à°µ‌స్తుంది&period; ఏదో ఒక రూపంలో à°¡‌బ్బు ఖ‌ర్చ‌వుతుంది&period; అన‌à°µ‌à°¸‌à°°‌మైనా à°µ‌స్తువులు కొనుగోలు చేసి à°¡‌బ్బు వృధా చేస్తూ ఉంటారు&period; ఇలా à°¡‌బ్బు ఖ‌ర్చైపోకుండా à°¡‌బ్బు నిల‌à°¬‌డాలంటే ఒక చిన్న చిట్కాను పాటించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని చాలా సుల‌భంగా పొంద‌à°µ‌చ్చు&period; అలాగే à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° à°¡‌బ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా ఉంటుంది&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌తో&comma; అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌వుతున్న వారు ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు&period; దీని కోసం à°®‌నం ముందుగా ఒక à°®‌ట్టి జాడీని తీసుకోవాలి&period; శుక్ర‌వారం నాడు అమ్మ వారికి పూజ చేసి నైవేధ్యం à°¸‌à°®‌ర్పించిన à°¤‌రువాత ఒక రాగి ప్లేట్ ను లేదా ఇత్త‌à°¡à°¿ ప్లేట్ ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ప్లేట్ లో నూత‌à°¨ à°ª‌సుపు à°µ‌స్త్రాన్ని ఉంచాలి&period; à°¤‌రువాత ఈ à°µ‌స్త్రంపై 9 à°µ‌క్క‌à°²‌ను&comma; ఒక à°ª‌సుపు కొమ్మును&comma; వెండి లేదా బంగారంతో చేసిన ఉంగరాన్ని లేదా నాణాన్ని ఉంచి మూట క‌ట్టాలి&period; à°¤‌రువాత ఈ మూట‌ను à°®‌ట్టి జాడిలో అడుగు భాగాన ఉంచి దానిపై రాళ్ల ఉప్పును పోయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27961" aria-describedby&equals;"caption-attachment-27961" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27961 size-full" title&equals;"Uppu Jadi &colon; ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువుల‌ను ఉంచండి&period;&period; à°µ‌ద్ద‌న్నా à°¸‌రే à°¡‌బ్బు à°µ‌స్తూనే ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;uppu-jadi&period;jpg" alt&equals;"Uppu Jadi keep these 3 items in that for wealth and luck " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27961" class&equals;"wp-caption-text">Uppu Jadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా à°®‌ట్టి జాడిలో పోసిన రాళ్ల ఉప్పును వంటల్లో సాధార‌à°£ ఉప్పుకు à°¬‌దులుగా దీనిని ఉప‌యోగించాలి&period; ఈ విధంగా à°®‌ట్టి జాడిలో వేసిన రాళ్ల ఉప్పును వాడిన వారం నుండి రెండు వారాల వ్య‌à°µ‌ధిలోనే à°®‌నం మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు&period; అలాగే à°ª‌సుపు వస్త్రం అందుబాటులో లేని వారు తెల్ల‌టి à°µ‌స్త్రాన్ని à°ª‌సుపు నీటిలో నాన‌బెట్టి à°¤‌రువాత ఎండ‌బెట్టి మూట క‌ట్టుకోవ‌డానికి ఉప‌యోగించాలి&period; అలాగే వెండి&comma; బంగారు నాణాలు&comma; ఉంగ‌రాలు అందుబాటులో లేని వారు క‌నీసం ఒక చిన్న ముక్క బంగారానైనా వేయాలి&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌తో&comma; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లతో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌వుతున్న‌వారు ఈ చిట్కాను పాటించ‌డం వల్ల అధ్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని పండితులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts